Chandrayaan 2 | విద్యార్థులతో కలిసి విక్రమ్ ల్యాండింగ్ వీక్షించనున్న మోదీ

ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరు టాపర్స్‌ని సెలెక్ట్ చేశారు. వారికి ప్రధాని మోదీతో కలిసి విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించే అదృష్టాన్ని కల్పించింది ఇస్రో.

news18-telugu
Updated: September 7, 2019, 12:46 AM IST
Chandrayaan 2 | విద్యార్థులతో కలిసి విక్రమ్ ల్యాండింగ్ వీక్షించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (Image : Twitter - Narendra Modi)
news18-telugu
Updated: September 7, 2019, 12:46 AM IST
చంద్రయాన్ -2లో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. మరికాసేపట్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని లైవ్‌లో వీక్షించేందుకు ప్రధాని మోదీ బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూమ్‌కు వెళ్లారు. 70 విద్యార్థులతో కలిసి విక్రమ్ ల్యాండింగ్ దృశ్యాన్నీ వీక్షిస్తారు ప్రధాని. ఆ విద్యార్థులను ఆగస్టులో నిర్వహించిన ఆన్‌లైన్ క్విజ్ ద్వారా ఎంపిక చేశారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరు టాపర్స్‌ని సెలెక్ట్ చేశారు. వారికి ప్రధాని మోదీతో కలిసి విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించే అదృష్టాన్ని కల్పించింది ఇస్రో.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...