Paytm Food: స్విగ్గీ, ఊబెర్‌కు పోటీ... హైదరాబాద్‌లో మొదలైన పేటీఎం 'ఫుడ్ ఆర్డరింగ్'

Paytm Food ordering | హైదరాబాద్‌లో జొమాటోతో పాటు స్విగ్గీ, ఊబెర్ ఈట్స్ లాంటి సంస్థలు ఫుడ్ ఆర్డరింగ్ సర్వీసులు అందిస్తున్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా పేటీఎం వచ్చింది. పేటీఎం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నా... ఆర్డర్ల విషయంలో జొమాటోకు గట్టి పోటీనే ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: January 24, 2019, 6:03 PM IST
Paytm Food: స్విగ్గీ, ఊబెర్‌కు పోటీ... హైదరాబాద్‌లో మొదలైన పేటీఎం 'ఫుడ్ ఆర్డరింగ్'
Paytm Food: స్విగ్గీ, ఊబెర్‌కు పోటీ... హైదరాబాద్‌లో మొదలైన పేటీఎం 'ఫుడ్ ఆర్డరింగ్'
news18-telugu
Updated: January 24, 2019, 6:03 PM IST
ఇ-వ్యాలెట్ దిగ్గజంగా పేరొందిన పేటీఎం ఇప్పుడు స్విగ్గీ, ఊబెర్, జొమాటోకు పోటీగా 'ఫుడ్ ఆర్డరింగ్' రంగంలో అడుగుపెట్టింది. కొద్ది రోజుల క్రితమే జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్న పేటీఎం... హైదరాబాద్‌లో 'ఫుడ్ ఆర్డరింగ్' సేవల్ని ప్రారంభించింది. ఇకపై మీరు జొమాటోలో చేసినా, పేటీఎంలో చేసినా ఫుడ్ ఆర్డర్ జొమాటోకే వెళ్తుంది. జొమాటోలో ఉండే ఆఫర్లన్నీ పేటీఎంలో కనిపిస్తాయి. మీరు నేరుగా పేటీఎం యాప్ ఓపెన్ చేస్తే 'ఫుడ్ ఆర్డరింగ్' సెక్షన్ కనిపిస్తుంది.

paytm food delivery, paytm food ordering, paytm food order offers, paytm zomato, paytm zomato january 2019 offers, paytm food ordering in hyderabad, పేటీఎం ఫుడ్ ఆర్డరింగ్, పేటీఎం ఫుడ్ డెలివరీ, పేటీఎం ఫుడ్ ఆర్డర్ ఆఫర్స్

ఇవి కూడా చదవండి:

Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి



Good News: భారతీయులకు త్వరలో e-passport... ఫీచర్లు ఇవే

 

మీ స్మార్ట్‌ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంచి 'ఫుడ్ ఆర్డరింగ్' సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు దగ్గర్లో ఉన్న రెస్టారెంట్లన్నీ కనిపిస్తాయి. అందులోంచి నేరుగా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఇప్పటికే హైదరాబాద్‌లో జొమాటోతో పాటు స్విగ్గీ, ఊబెర్ ఈట్స్ లాంటి సంస్థలు ఫుడ్ ఆర్డరింగ్ సర్వీసులు అందిస్తున్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా పేటీఎం వచ్చింది. పేటీఎం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నా... ఆర్డర్ల విషయంలో జొమాటోకు గట్టి పోటీనే ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
Loading...
paytm food delivery, paytm food ordering, paytm food order offers, paytm zomato, paytm zomato january 2019 offers, paytm food ordering in hyderabad, పేటీఎం ఫుడ్ ఆర్డరింగ్, పేటీఎం ఫుడ్ డెలివరీ, పేటీఎం ఫుడ్ ఆర్డర్ ఆఫర్స్

ఇవి కూడా చదవండి:

WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది

CA Results 2018: టైలర్ కొడుకు... మొదటి ప్రయత్నంలో సీఏ టాపర్‌

120 నగరాల్లో 80,000 రెస్టారెంట్లతో జొమాటో సేవలు అందిస్తోంది. నెలకు 2.8 కోట్ల ఆర్డర్లు డెలివరీ చేస్తోంది. పేటీఎంకు టైర్-2, టైర్-3 నగరాల్లో యూజర్లు ఎక్కువగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...
First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...