Oppo R17 Pro : రూ.6 వేలు తగ్గిన స్మార్ట్ ఫోన్.. త్వరపడండి..

మూడు నెలల క్రితం అఫీషియల్‌గా లాంచ్ చేసిన Oppo R17 Pro ధరని తగ్గించింది కంపెనీ.. స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకున్నవారంతా ఈ ఆఫర్‌ని మిస్ కావొద్దని సూచిస్తుంది. మరింకెందుకు ఆలస్యం.. ఆ న్యూస్ ఏంటో తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: March 2, 2019, 1:09 PM IST
Oppo R17 Pro : రూ.6 వేలు తగ్గిన స్మార్ట్ ఫోన్.. త్వరపడండి..
OPPO Sale: ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్లు
  • Share this:
2018 డిసెంబర్‌లో లాంచ్ అయిన Oppo R17 Pro ధర తగ్గింది. 4 కెమెరాలు స్టన్నింగ్ ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్‌ని ఒక్కసారిగా రూ.6 వేలు తగ్గించింది కంపెనీ. లాంచ్ అయిన టైమ్‌లో రూ. 45,990 ఉండగా.. లేటెస్ట్‌గా తగ్గిన ధరతో.. రూ.39,990 కే ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది.
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే కస్టమర్స్‌ అందరికీ ఈ ఆఫర్ లభిస్తుంది.

మొబైల్ స్పెసిఫికేషన్..
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ డిస్‌ప్లే
డిస్‌ప్లే: 6.4 Inch Full HD plus dispay‌
ఆండ్రాయిడ్: 8.1
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 710ప్రొటెక్షన్:  గోరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
ఇంటర్నల్ మెమొరీ : 8gb ram, 128gb
రియర్ కెమెరా:  12 మెగాపిక్సెల్+20 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా:  25 మెగాపిక్సెల్
బ్యాటరీ:  3,700 Mah
First published: March 2, 2019, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading