Oppo K1: ఇండియాలో లాంఛైన ఒప్పో కే1... స్పెసిఫికేషన్స్ ఇవే
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండటంతో ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని అనుకున్నారు. కానీ... రూ.16,990 ధరను ప్రకటించడం స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది.
news18-telugu
Updated: February 7, 2019, 7:08 AM IST

Oppo K1: ఇండియాలో లాంఛైన ఒప్పో కే1... స్పెసిఫికేషన్స్ ఇవే
- News18 Telugu
- Last Updated: February 7, 2019, 7:08 AM IST
ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంఛైంది. న్యూ ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో ఒప్పో కే1 రిలీజ్ చేసింది కంపెనీ. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ ప్రత్యేకత. గతేడాది అక్టోబర్‌లో చైనాలో ఈ ఫోన్‌ను ప్రకటించింది ఒప్పో. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండటంతో ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని అనుకున్నారు. కానీ... రూ.16,990 ధరను ప్రకటించడం స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మనున్నారు.
ఒప్పో కే1 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+, (2340x1080 పిక్సెల్స్)ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 16+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,600 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ఓఎస్ 5.2
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఆస్ట్రల్ బ్లూ, పియానో బ్లాక్
ధర:
4 జీబీ+64 జీబీ- రూ.16,990
Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...
ఇవి కూడా చదవండి:
SBI Prize: ఎస్బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే
SmartSIP: మ్యూచువల్ ఫండ్‌లో కొత్తగా స్మార్ట్‌సిప్... నిజంగా స్మార్టేనా?
ఒప్పో కే1 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+, (2340x1080 పిక్సెల్స్)ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
Nokia C1: నోకియా సంచలనం... రూ.4,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్
WhatsApp: ఇంకొన్ని రోజుల్లో ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు
Nokia 2.3: నోకియా 2.3 రిలీజ్... అదిరిపోయిన కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
Mi Note 10: మొబైల్ ఫోటోగ్రఫీ ఇష్టమా? 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ వచ్చేస్తోంది
Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే
WhatsApp: మీ వాట్సప్ వెంటనే అప్డేట్ చేయండి... ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్