OPPO Sale: ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్లు

Oppo Fantastic Days sale అన్ని మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ఒప్పో. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లున్నాయి.

news18-telugu
Updated: April 19, 2019, 9:54 AM IST
OPPO Sale: ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్లు
OPPO Sale: ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్లు
news18-telugu
Updated: April 19, 2019, 9:54 AM IST
ఐపీఎల్ సందర్భంగా ఒప్పో ప్రకటించిన ఫెంటాస్టిక్ డే సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఏప్రిల్ 17న ఒప్పో ఫెంటాస్టిక్ డే సేల్ మొదలైంది. అమెజాన్, పేటీఎంలో అన్ని మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ఒప్పో. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లున్నాయి. కొన్ని ఫోన్లపై అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు ప్రకటించడం విశేషం. ఒప్పో ఫెంటాస్టిక్ డే సేల్‌లో ఏఏ స్మార్ట్‌ఫోన్లపై ఎంతెంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

ఒప్పో ఫెంటాస్టిక్ డే సేల్‌లో ఆఫర్లు ఇవే...


Oppo F9 PRO: ఒప్పో ఎఫ్‌9 ప్రో 6జీబీ+64జీబీ అసలు ధర రూ.17990 కాగా, ఆఫర్ ధర రూ.14490. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ రూ.2500.

Oppo A3s: ఒప్పో ఏ3ఎస్ ప్రో 3జీబీ+32జీబీ అసలు ధర రూ.10990 కాగా, ఆఫర్ ధర రూ.9740. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ రూ.1250.
Oppo A5: ఒప్పో ఏ5 ప్రో 4జీబీ+64జీబీ అసలు ధర రూ.12990 కాగా, ఆఫర్ ధర రూ.11740. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ రూ.1250.
Oppo A7: ఒప్పో ఏ7 ప్రో 4జీబీ+64జీబీ అసలు ధర రూ.13990 కాగా, ఆఫర్ ధర రూ.11990. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ రూ.2000.


Oppo R17 Pro: ఒప్పో ఆర్17 ప్రో అసలు ధర రూ.39990 కాగా, ఆఫర్ ధర రూ.34990. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ రూ.5000.
Oppo R17: ఒప్పో ఆర్17 అసలు ధర రూ.28990 కాగా, ఆఫర్ ధర రూ.25990. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ రూ.3000.
Oppo F11 Pro: ఒప్పో ఎఫ్11 ప్రో అసలు ధర రూ.24990 కాగా, ఆఫర్ ధర రూ.22490. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ రూ.2500.

Photos: స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ వేషాల్లో ఎన్నికల సిబ్బంది

ఇవి కూడా చదవండి:

Video: దాతల నుంచి వీర్యం సేకరించడానికి మెషీన్ తయారు చేసిన చైనా కంపెనీ

Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు

Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...