కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఒప్పో ఎఫ్11 ప్రో, ఒప్పో ఎఫ్15, ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్, ఒప్పో రెనో 3 ప్రో లాంటి ఫోన్లను డిస్కౌంట్ ధరలకే కొనొచ్చు. డిస్కౌంట్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ సేల్ జూన్ 5న ముగుస్తుంది. మరి ఏఏ ఫోన్లపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
Oppo A7: ఒప్పో ఏ7 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 3జీబీ+64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,990 ధరకే కొనొచ్చు.
Oppo K1: ఒప్పో కే1 రిలీజ్ అయినప్పుడు 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.16,990 కాగా ప్రస్తుతం రూ.11,990 ధరకే కొనొచ్చు.
Oppo F11 Pro: ఒప్పో ఎఫ్11 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ లాంఛ్ అయిప్పుడు ధర రూ.29,990. ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్‌లో రూ.12,000 డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రూ.17,990 ధరకే కొనొచ్చు.
OPPO Reno 10x Zoom: ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ గతంలో రూ.36,990 ఉండేది. ఆఫర్‌లో రూ.26,990 ధరకే కొనొచ్చు.
Oppo F15: ఒప్పో ఎఫ్15 స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,990 ధరకే కొనొచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్‌పై రూ.13,250 వరకు తగ్గింపు లభిస్తుంది.
Oppo Reno 3 Pro: ఒప్పో రెనో 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ఫోన్‌ను రూ.31,990 ధరకే కొనొచ్చు.
ఇవి కూడా చదవండి:
Jio offer: జియో రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసేవారికి ఈ ఆఫర్స్
Samsung: సాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.8,999 నుంచి
Jio Plans: జియోలో ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎంత లాభం? తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.