చైనాలో రిలీజైన ఒప్పో ఏ7

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 3జీబీ+32జీబీ, 4జీబీ+64 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. మెమొరీ 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

news18-telugu
Updated: November 18, 2018, 4:49 PM IST
చైనాలో రిలీజైన ఒప్పో ఏ7
చైనాలో రిలీజైన ఒప్పో ఏ7 Image: Oppo China
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో... మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఇప్పటికే చాలా లీకులొచ్చాయి. మొత్తానికి ఒప్పో అధికారికంగా ఈ ఫోన్ చైనాలో రిలీజ్ చేసింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 3జీబీ+32జీబీ, 4జీబీ+64 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. మెమొరీ 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.చైనా, నేపాల్ వెబ్‌సైట్లలో సేల్ మొదలైంది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

ఒప్పో ఏ7 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,230 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్ 5.2
కలర్స్: ఫ్రెష్ పౌడర్, లేక్ లైట్ గ్రీన్, అంబర్ గోల్డ్

ఇవి కూడా చదవండి:

వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? మీకు బ్యాడ్ న్యూస్

పేటీఎం కొత్త స్కీమ్... బ్యాంకు ఎఫ్‌డీ కన్నా ఎక్కువ లాభం

మూడు రూపాయలతో మీ బ్యాంక్ అకౌంట్‌ని కాపాడుకోండిలా...

వాట్సప్‌లో ఈ కొత్త ఫీచర్స్ ఎలా వాడాలో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: November 18, 2018, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading