OPPO A52 | రూ.20,000 లోపు ఉత్తమ స్మార్ట్ ఫోన్ మీకోసం...

OPPO A 52 | రూ.20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ అందిస్తోంది ఓపో.

news18-telugu
Updated: July 9, 2020, 10:13 PM IST
OPPO A52 | రూ.20,000 లోపు ఉత్తమ స్మార్ట్ ఫోన్ మీకోసం...
OPPO A52
  • Share this:
అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లుగల స్మార్ట్ ఫోన్ లభిస్తుందని ఊహించడం ఒక కల లాంటిదే. కానీ OPPO A52 విడుదల తరువాత ఆ కల ఇప్పుడు నిజమైనది. స్టెల్లార్ డిస్ప్లే, లార్జ్ బ్యాటరీ, ఆకట్టుకునే స్టోరేజ్ లేదా క్వాడ్ కెమెరా సెటప్ తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను ఖాళీ చేయకుండా, మీరు రోజంతా నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు. OPPO A52 లోని టాప్ ఫీచర్స్ మీకోసం, ఒక్కసారి గనుక మీరు వీటిని పరిశీలించినట్లయితే వెంటనే దీనిని కొనుగోలు చేయాలనుకుంటారు.చూపుతిప్పుకోలేని ఎఫ్హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే
FHD 2400x1080 నియో డిస్ప్లే రిజల్యూషన్ మరియు దాని పంచ్ హోల్ సెటప్లో కేవలం 1.73 ఎంఎమ్ అల్ట్రా నారో సైడ్తో కూడిన OPPO A52 మొదటి చూపులోనే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. బాడీ నిష్పత్తిలో 95% ఆక్రమించిన స్పష్టమైన రిజల్యూషన్తో కూడిన 6.5” స్క్రీన్ వీడియో మరియు గేమింగ్లో మీకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

ఆకాశం యొక్క నమూనా నుండి ప్రేరణ పొందిన OPPO A52 లో 3D క్వాడ్- కర్వ్ డిజైన్ను ఉపయోగించారు. కాన్స్టెలేషన్ డిజైన్తో కేవలం 192 గ్రాముల బరువుతో రూపొందించబడిన ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగం వేలిముద్రలు పడకుండా శుభ్రంగా ఉంచుతుంది. అంతేకాకుండా 480 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్నెస్తో కూడిన దీని స్క్రీన్పై సమాచారాన్ని తీవ్రమైన ఎండలో కూడా మీరు స్పష్టంగా చదవగలరు. దీనిలోని సైడ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ మెకానిజమ్ మీకు ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది, దీని ద్వారా మీరు ఒక్క చేతితో ఫోను ఆపరేట్ చేయవచ్చు.
TÜV Rheinland ధృవీకరించిన ఐ కేర్ మోడ్తో తయారైన ఈ ఫోన్ బ్లూ లైట్ నుండి మీ కళ్ళు ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుందని మరవద్దు. ఇతర బ్రాండ్లలో ఇటువంటి డిస్ప్లే OPPO అందిస్తున్న దానికంటే దాదాపు రెట్టింపు ఖర్చు అవుతుంది, అందువలన దీని డిస్ప్లే ఆధారంగా ఇది అందరిని మరింత ఆకట్టుకుంటుంది.

అద్భుతమైన పనితీరు6GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్తో కూడిన OPPO A52 తో మీరు చేయాలనుకున్న ఏపనినైనా సులభంగా చేయవచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే దీనిలోని శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ మీరు స్మార్ట్ఫోన్ వాడిన ప్రతీసారి అద్భుతమైన, వేగవంతమైన పనితీరుని అందిస్తుంది, అలాగే విద్యుత్తు వినియోగాన్ని తగ్గిస్తుంది.రోజంతా నిరంతరాయంగా పనిచేయండి
మీరు ఈ పరికరాన్ని రోజంతా నిరంతరాయంగా ఉపయోగించవచ్చని మేము చెప్పగలము. అన్నింటికంటే దీనిలోని 5000mAh బ్యాటరీ మీకు వాగ్ధానం చేస్తుంది- అలాగే ఖచ్చితంగా అటువంటి పనితీరుని అందిస్తుంది. అంతే కాకుండా, 18W వేగవంతమైన ఛార్జింగ్తో మీ OPPO A52 ని మెరుపు వేగంతో రీఛార్జ్ చేయవచ్చు. దీనిలో మరో అవకాశం కూడా కలదు అదే రివర్స్ ఛార్జింగ్, మీ OPPO A52 ను ఇతర పరికరాల నుండి కుండా ఛార్జ్ చేయవచ్చు, ఈ అవకాశానికి ధన్యవాదాలు.అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించవచ్చు
OPPO A52 లో 12MP అల్ట్రా HD ప్రధాన కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ కలదు. దీనిలో ప్రధాన కెమెరా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కాగా, 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2MP మోనో లెన్స్.

OPPO A52


12MP కెమెరా స్పష్టమైన చిత్రాలను షూట్ చేయడమే కాకుండా, 119.1-డిగ్రీ-వైడ్-యాంగిల్ లెన్స్ కూర్పును మెరుగుపరుస్తుంది, అలాగే రెండు ప్రత్యేకమైన పోర్ట్రెయిట్-స్టైల్ లెన్సులు అద్భుతమైన చిత్ర నాణ్యతను అందిస్తాయి.
రాత్రి సమయంలో పిక్చర్ చిత్రీకరించడంలో స్పష్టత గురించి గానీ అనవసరమైన శబ్దం గురించి చించించవలసిన అవసరం లేదు, లార్జ్ ఎపర్చర్, అల్ట్రా నైట్ మోడ్ 2.0 కి ధన్యవాదాలు, స్టయిల్, ఫిల్టర్స్, డ్యూయల్ పోర్ట్రెయిట్ లెన్స్లతో కూడిన ఏఐ బ్యూటిఫికేషన్, అలాగే 4K రిజల్యూషన్తో స్పష్టమైన వీడియో, మీ సెల్ఫీ గేమ్ను రికార్డ్ చేయండి, OPPO A52 యొక్క అంతర్నిర్మిత గైరోస్కోప్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్కు ధన్యవాదాలు. OPPO A52 లో OPPO వారి సోలూప్ వీడియో ఎడిటర్తో పాటు మీ ఫుటేజ్ను మార్చి, సోషల్ మీడియా స్టార్గా వెలగడంలో సహాయపడే సృజనాత్మక వీడియో ఫిల్టర్స్ కూడా కలవు.చిత్రాలు అయినా లేదా వీడియో అయినా OPPO A52 అద్భుతమైన ఫలితాలను అందించడానికి రూపొందించబడినది.
మీరు దీనిని ఇష్టపడడానికి గల మరిన్ని కారణాలు
OPPO A52 ఆండ్రాయిడ్ 10 లో నిర్మించిన ColorOS 7.1 యొక్క సరికొత్త కాన్ఫిగరేషన్ను ఉపయోగించారు, ఇది వినియోగదారుల ఇంటర్ఫేస్ను మరింత సులభతరం చేస్తుంది, అలాగే బ్లోట్వేర్ను తొలగించి, మరింత స్పష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. చుట్టుపక్క శబ్దాలను కూడా అందించడానికి ఈ పరికరం డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో కాన్ఫిగర్ చేయబడింది మరియు దీనిలోని Dirac 2.0 సౌండ్ ఎఫెక్ట్ మ్యూజిక్, వీడియో, గేమ్స్ సౌండ్ ఎఫెక్ట్కు దానంతట అదే మారుతుంది.
పలు రకాల మోడ్లలో లభ్యమయ్యే ఈ స్మార్ట్ఫోన్, పని మరియు గేమ్ మోడ్లలోకి మారే సమయంలో ప్రతీ మోడ్ యొక్క సెట్టింగ్స్ మరియు సమాచారాన్ని వేరుగా మరియు భద్రంగా ఉంచుతుంది. Wi-Fi, LTE, బ్లూటూత్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ (ఓహ్ ఎస్!), మరియు ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ వంటి పలు రకాల కనెక్టివిటీ అవకాశాలు కలవు.

OPPO A52 ట్విలైట్ బ్లాక్ మరియు స్ట్రీమ్ వైట్ రెండు అద్భుతమైన రంగులలో ఆఫ్లైన్ మరియు Amazon మరియు Flipkart వంటి ఆన్లైన్ స్టోర్లలో కేవలం INR.16,990 అందుబాటులో కలవు. కొనుగోలుదారులకు పలువురు వెండర్ల నుండి ఆకర్షణీయమైన EMI అవకాశాలు కలవు, క్రెడిట్, డెబిట్ కార్డుపై ఆరు నెలల వ్యవధి వరకూ నో కాస్ట్ EMI అవకాశం, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు EMI మరియు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు EMIపై 5% క్యాష్బ్యాక్ కలదు.

OPPO A52 ని 4GB+128GB మరియు 8GB+128GB స్టోరేజ్ వేరియంట్లలో త్వరలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతానికి, OP5O ను ఇన్ - ఇయర్ డిజైన్, IP55 డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ గా ద్రువీకరించబడిన Enco W11 తో A52 ను జత చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

సరికొత్త బ్లూటూత్ లో-డిలే డబుల్ టాన్స్మిషన్ ద్వారా ఇయర్బడ్లు 20 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మీరు ఐదు గంటల పాటు నిర్విరామంగా పాటలు వినవచ్చు, ఆలాకె కేవలం 15 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే మరో గంటసేపు వినవచ్చు. ( PPO Enco W11 ఇప్పుడు Flipkart లో కేవలం INR. 2499 లకే  లభిస్తుంది.)మీ కొత్త OPPO A52 తో Enco W11 ను జత చేసి, INR.20,000 కంటే తక్కువ ధరకే మీ మొబైల్ అనుభవాన్ని అప్గ్రేడ్ చేయండి. అది చోరీ కాకుంటే, మరేమిటో మాకు తెలియదు!
Published by: Ashok Kumar Bonepalli
First published: July 9, 2020, 9:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading