ఇండియాకి రానున్న ఒప్పో ఏ3ఎస్

డ్యూయెల్ కెమెరా, నాచ్ డిస్‌ప్లే, ఏఐ సపోర్ట్ సెల్ఫీ కెమెరా లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఒప్పో ఏ3ఎస్ ఇండియాలో లాంఛ్ కానుంది.

news18-telugu
Updated: July 9, 2018, 3:34 PM IST
ఇండియాకి రానున్న ఒప్పో ఏ3ఎస్
డ్యూయెల్ కెమెరా, నాచ్ డిస్‌ప్లే, ఏఐ సపోర్ట్ సెల్ఫీ కెమెరా లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఒప్పో ఏ3ఎస్ ఇండియాలో లాంఛ్ కానుంది.
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఏ3ఎస్‌ను త్వరలో ఇండియాలో లాంఛ్ చేయనుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.10,990. 4జీ సపోర్ట్ చేయడంతో పాటు వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్‌బి లాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఫోన్‌లో.

ఒప్పో ఏ3ఎస్ స్పెసిఫికేషన్స్

డిస్‌‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 720x1520 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450, అడ్రినో 506 జీపీయూ
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్స్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్స్
బ్యాటరీ: 4,230 ఎంఏహెచ్
ఓఎస్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, కలర్ ఓఎస్ 5.1
Published by: Santhosh Kumar S
First published: July 9, 2018, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading