కొన్ని వారాల క్రితం ప్రకటించిన, OnePlus TV 55 Y1S Pro లాంఛ్ ఈ సంవత్సరంలోనే అత్యంత ఉత్సాహభరితమైన ఈవెంట్. సరికొత్త OnePlus TV 55 Y1S Pro అధిక నాణ్యతతో, భారీ 4K డిస్‌ప్లే మరియు స్మార్ట్ ఫీచర్‌లతో ఆకర్షణీయమైన డిజైన్ అందిస్తోంది.
అధిక నాణ్యత అంటే ఏమిటి? అందుబాటు ధరలో — అంటే కేవలం 39,999 రూపాయలకు లభించే — TV, 4K UHD రిజల్యూషన్ మాత్రమే కాకుండా, 10-బిట్ ప్యానెల్ కారణంగా లక్షలాది వర్ణాలను, HDR10, HDR10+, మరియు HLGకి సపోర్ట్ దగ్గరే ఆగిపోకుండా మీ వినోదాన్ని రెట్టింపు చేయడానికి అద్భుతమైన స్పీకర్లు మరియు మరెన్నో స్మార్ట్ ఫీచర్లు అందిస్తుంటే, దానినే నాణ్యత అంటారు.
దీని కంటే పెద్దది కూడా Y1S సిరీస్‌ను ఆకర్షణీయంగా మార్చే అన్ని స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో Android 10-ఆధారిత OxygenPlay 2.0 OS కారణంగా నావిగేషన్ సులభతరం అవుతుంది, Gamma ఇంజిన్ రంగులను మరింత ఆకర్షణీయం చేస్తాయి, మరియు స్పోర్ట్స్ MEMC ఇబ్బంది లేని మరింత నిజజీవిత అనుభవాన్ని ఇచ్చే కదలికను అందిస్తుంది.
OxygenPlay 2.0 అంతర్జాతీయ మరియు లోకల్ కంటెంట్ సమ్మిళితం చేసి మరింత సరళమైన అనుభవాన్ని అందిస్తుంది. అంతే కాదండి 230 లైన్ ఛానెల్‌లను సులభంగా ఉపయోగించగల ఒకే ఇంటర్‌ఫేస్‌లో అందిస్తోంది.
TV మీకు స్మార్ట్ హోమ్ హబ్‌లా కూడా పనిచేస్తుంది, దీనికి కారణం ఎలాంటి ఇబ్బంది లేకుండా కనెక్ట్ అయ్యే OnePlus’ స్మార్ట్, కనెక్టెడ్ ఎకోసిస్టమ్. ఉదాహరణకి, మీరు TV ద్వారా Google Assistant కనెక్ట్ చేయవచ్చు, OnePlus Buds మరియు Buds Proతో సులభంగా పెయిర్ చేసుకోవచ్చు, OnePlus వాచ్‌ను స్మార్ట్ రిమోట్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. నిజానికి, TV స్మార్ట్ స్లీప్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది, దీని వల్ల మీరు నిద్రపోయారు అని మీ వాచ్ గుర్తించినప్పుడు TV ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
వీటన్నింటితో పాటు, ఒకే సారి 5 పరికరాల వరకు పెయిర్ చేయవచ్చు, ఫోన్‌ను రిమోట్‌లా ఉపయోగించవచ్చు. ఇది Wi-Fi మరియు డేటా ద్వారా అవుతుంది, అలాగే కంటెంట్‌ను మీ OnePlus స్మార్ట్‌ఫోన్ నుండి ప్రసారం చేసుకోవచ్చు.
అదనపు ఆకర్షణ 24W పవర్ అవుట్‌పుట్ ఇవ్వగల ఫుల్-రేంజ్ స్పీకర్లతో Dolby Audioకి సపోర్ట్. ఒకే పెద్ద హాలుకి ఇది సరిపోతుంది.
ఈ ఆకర్షణీయమైన, బెజెల్-లెస్ TV ప్రస్తుతం Rs 39,999కు OnePlus.in, Amazon.in, మరియు Flipkart, అలాగే ఆఫ్‌లైన్ ఛానెల్‌లు మరియు OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో అందుబాటులో ఉంది. అన్ని పెద్ద బ్యాంక్‌లు 9 నెలల వ్యవధితో నో-కాస్ట్ EMIలను అందిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.