Home /News /technology /

ONEPLUS NORD CE2 5G SMARTPHONE WITH 65W SUPERVOOC CHARGING SUPPORT OPEN SALE BEGINS SS

OnePlus Nord CE2 5G, 65W SuperVOOC ఛార్జింగ్‌తో ఓపెన్ సేల్‌కు సిద్ధంగా ఉంది (Advertisement)

OnePlus Nord CE2 5G, 65W SuperVOOC ఛార్జింగ్‌తో ఓపెన్ సేల్‌కు సిద్ధంగా ఉంది

OnePlus Nord CE2 5G, 65W SuperVOOC ఛార్జింగ్‌తో ఓపెన్ సేల్‌కు సిద్ధంగా ఉంది

OnePlus Nord CE 2 ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటుంటే, ICICI బ్యాంక్ EMI పేమెంట్‌లపై Rs 1,500 క్యాష్‌బ్యాక్ అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తుంది. ఫోన్‌ను కొనుగోలు చేయడం వలన మీకు OnePlus Buds Z అలాగే Red Cable మెంబర్‌షిప్‌లు, అలాగే మూడు నెలలు ఉచితంగా Spotify ప్రీమియం లభిస్తాయి.

ఇంకా చదవండి ...
    OnePlus Nord CE 2 ఫిబ్రవరి 22 నుండి ఓపెన్ సేల్‌కు రాబోతుంది 6/128 GB మోడల్ ధర 23,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. మీరు మరొక 1,000 రూపాయలు అదనంగా పెడితే 8 GB వేరియంట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో ఆశస్తికరమైన విషయం ఏముంది? సరే, ఒక్కొక్కటిగా చూద్దాం, చాలా మంది స్మార్ట్‌ఫఫోన్ తయారీదారులు ఛార్జ్ ఇవ్వడం లేదు, కానీ OnePlus కేవలం 30 నిమిషాలలో ఫోన్‌ను 100% ఛార్జ్ చేయగలిగే 65W Super VOOC ఛార్జింగ్ యూనిట్‌ను ఫోన్‌తో పాటు అందిస్తోంది. రెండవ విషయం, Nord CE 2 మంచి విలువకు తగ్గ ఫోన్‌లా కనిపిస్తుంది.

    మీ Rs 23,999 రూపాయలకు కేవలం 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ మాత్రమే కాదు, స్లిమ్, 7.8 mm ఛాసిస్, 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 రక్షణ మరియు 90 Hz రిఫ్రెష్ రేట్, డ్యుయల్ SIM 1 TB microSD కార్డ్‌లను సపోర్ట్ చేసే ట్రిపుల్-స్లాట్ కార్డ్ ట్రే, రెండింతల ఛార్జింగ్ రేట్ కోసం డ్యూయల్ 2250 mAh బ్యాటరీలు, ఇంకా మరిన్ని!

    అవును, భారీ స్థాయిలో భారాన్ని మోసే MediaTek Dimensity 900 5G చిప్ కూడా ఉంది, స్లిమ్ ఛాసిస్‌లో 3.5 mm ఆడియో జాక్ కూడా ఉందని విషయం గమనించుకోవాలి. వెనుక కెమెరా 64 MP సెన్సార్‌తో పాటు 8 MP అల్ట్రా-వైడ్ మరియు 2 MP మాక్రో సెన్సార్‌లు కూడా ఉన్నాయి. కెమెరా యొక్క కాంతిని స్వీకరించే సామర్థ్యాన్ని పెంచడానికి 64 MP యూనిట్ 16 MPకు సర్దుబాటు అవుతుంది, అంతే కాకుండా AI-మద్దతు ఉన్న కలర్ సైన్స్‌తో షార్ప్, స్పష్టమైన ఇమేజ్‌లు అందిస్తున్నాయి.

    AI గురించి మాట్లాడితే గుర్తొచ్చింది, Dimensity 900 SoC కేవలం మంచి రంగులు ఇవ్వడమే కాకుండా, AI-మద్దతుతో మెరుగైన నైట్ మోడ్, మరింత సహజమైన మేని ఛాయ, సీన్ డిటెక్షన్ ఇంకా మరిన్ని ఫీచర్‌లను అందిస్తుంది. అదనంగా, ముందు కెమెరాతో మీరు 4K 30 వీడియోలు తీయవచ్చు అలాగే HD నాణ్యతలో 240 FPS slo-mo రికార్డ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. డ్యూయల్-వ్యూ రికార్డింగ్ మోడ్‌తో మీరు ఆశక్తికరమైన వీలాగ్‌లు షూట్ చేయడానికి ముందు మరియు వెనుక కెమెరాలను ఒకే సారి ఉపయోగించవచ్చు.

    OnePlus Nord CE 2 5G బహామా బ్లూ అలాగే గ్రే మిర్రర్ రంగులలో లభిస్తోంది, ఇందులో ఒకటి మ్యాట్ ఫినిష్‌లో లభిస్తే, రెండవది ప్రకాశవంతంగా ఉంటుంది. రెండూ కూడా ఫోన్ అసలు ధర కంటే చాలా ఖరీదైన దానిలా కనిపిస్తుంది. డిజైన్ మరింత రిఫైన్డ్‌గా ఉంది, ఈ సారీ OnePlus కెమెరాను జాగ్రత్తగా అమర్చిన ఫ్లోయింగ్ డిజైన్‌తో వస్తోంది.

    ఫిబ్రవరి 22న మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటుంటే, ICICI బ్యాంక్ EMI పేమెంట్‌లపై Rs 1,500 క్యాష్‌బ్యాక్ అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తుంది. ఫోన్‌ను కొనుగోలు చేయడం వలన మీకు OnePlus Buds Z అలాగే Red Cable మెంబర్‌షిప్‌లు, అలాగే మూడు నెలలు ఉచితంగా Spotify ప్రీమియం లభిస్తాయి.

    24k ధరకు, ఇందులో లభించే ఫీచర్లు చాలా అద్భుతంగా ఉంటాయి, ఒక ‘కోర్ ఎడిషన్’ ఫోన్‌గా, OnePlus ప్రాథమిక విషయాలను చాలా అద్భుతంగా అందిస్తోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు