• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ONEPLUS NORD CE 5G AND ONEPLUS TV U1S SUMMER PRE LAUNCH DETAILS READ FULL STORY FOR MORE INFORMATION SRD

OnePlus Nord CE 5G , OnePlus TV U1S జూన్ 10న రాత్రి ఏడు గంటలకు లాంచ్..ఫోన్ లేదా టీవీని ఎలా గెలుచుకోవాలో తెలుసుకోండి..

OnePlus Nord CE 5G , OnePlus TV U1S జూన్ 10న రాత్రి ఏడు గంటలకు లాంచ్..ఫోన్ లేదా టీవీని ఎలా గెలుచుకోవాలో తెలుసుకోండి..

OnePlus Nord CE 5G and OnePlus TV U1S

OnePlus Nord CE 5G మరియు OnePlus TV U1S జూన్ 10 న లాంచ్ అవుతున్నాయి: లాంచ్ ని ఎలా ట్రాక్ చేయాలో మరియు ఫోన్ లేదా టీవీని ఎలా గెలుచుకోవాలో తెలుసుకోండి.

  • Share this:
    ఇది సంవత్సరంలో అతిపెద్ద లాంచ్‌లలో ఒకటి. OnePlus తన సరికొత్త Nord CE 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, దానితో పాటు, స్మార్ట్, ఇంటర్‌కనెక్టెడ్ టీవీలను లాంచ్ చేస్తుంది. జూన్ 10 న రాత్రి 7 గంటలకు కొత్త ఫోన్ మరియు టీవీలు ఆవిష్కరించబడుతాయి.

    వీటిలో ఏమి ఆశించాలి.

    OnePlus Nord CE 5G స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

    లాంచ్ కి ముందు రోజుల్లో OnePlus అందించిన సమాచారం ద్వారా, ముందు ఉన్న Nord ఫోన్ కంటే సన్నగా మరియు తేలికగా ఉండే ఫోన్‌ ఇది. కానీ ఫీచర్స్ రాజీ పడ్డాయని దీని అర్థం కాదు.

    Nord కంటే కొత్త ఫోన్ కేవలం 7.9 mm థిక్, 0.3 mm సన్నగా ఉందని వెల్లడించారు. వెనుకవైపు 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను మరియు ఫ్రంట్ 48 MP కెమెరాను చూడవచ్చు మరియు 4,500 mAh బ్యాటరీ Warp Charge 30T టెక్‌కు మద్దతునిస్తుంది, ఇది మీ ఫోన్‌ను 30 నిముషాలలో 70% వరకు ఛార్జింగ్ చేస్తుంది. మరియు ప్రతి ఒక్కరూ ఇష్టపడే హెడ్ఫోన్ జాక్ మళ్ళీవచ్ఛేసింది.

    OnePlus TV U1S: సినిమాటిక్ 4K మరియు స్మార్ట్ ఫీచర్లు

    టీవీ లైన్ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. OnePlus ఈ కొత్త లైనప్ మునుపటి కంటే స్మార్ట్‌గా మరియు ఇంటర్‌కనెక్టెడ్‌గా ఉంటుంది మరియు ఈ లైన్ యొక్క ప్రధాన భాగం OnePlus TV U1S, Nord CE తో కలిసి వస్తుంది.

    మాకు ఖచ్చితమైన స్పెసిఫికేషన్లు తెలియనప్పటికీ, OnePlus TV U1S అనేక విజువల్ మెరుగుదల లక్షణాలతో 4K టీవీగా ఉంటుందని మాకు తెలుసు. వాయిస్ కమాండ్‌లకు మద్దతు ఇస్తుంది మరియు OnePlus Watch ను రిమోట్‌గా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. OnePlus TWS ఉత్పత్తుల వంటి వైర్‌లెస్ హెడ్‌సెట్‌లకు, అలాగే స్టైలిష్ మరియు బెజెల్-లెస్ డిజైన్‌కు మద్దతు ఇస్తుంది మరియు మంచి ఆడియో అనుభవాన్ని ప్రత్యేకంగా పొందవచ్చు.

    లాంచ్ ఈవెంట్‌ను ఎలా మరియు ఎక్కడ వీక్షించాలి.

    లాంచ్ ఈవెంట్‌ను streamed live on OnePlus.inతో పాటు OnePlus India Youtube channel లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మీరు చూడటానికి ఏదైనా సైట్‌కు వెళ్ళవచ్చు. రోజువారీ అప్డేట్‌ల కోసం OnePlus Insta handle ను అనుసరించడం మర్చిపోవద్దు.

    OnePlus TV U1S జూన్ 10 న Red Cable First Sale ద్వారా లభిస్తుంది మరియు జూన్ 11 న ఓపెన్ సేల్‌లో ఉంటుంది. Nord CE 5G జూన్ 11 న Red Cable First Pre-Order గా లభిస్తుంది మరియు జూన్ 16 న ఓపెన్ సేల్‌లో ఉంటుంది.

    గుడీస్ గలార్!

    ఇవన్నీ కాదు. OnePlus జూన్ 2 నుండి ఉచితంగా ఇస్తోంది, ఇంకా మీకు OnePlus Nord CE 5G స్మార్ట్‌ఫోన్, OnePlus TV U1S మరియు ఒక టన్ను ఇతర బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.

    జూన్ 2 నుండి నడుస్తున్న డైలీ లక్కీ డ్రాలో వేలాది మంది అభిమానులు డిస్కౌంట్ వోచర్లను పొందుతున్నారు. కొంతమంది అదృష్టవంతులు ఫోన్ లేదా టీవీని గెలుచుకుంటారు. సమ్మర్ లాటరీలో మీరు ఉచిత లాటరీ టికెట్ కోసం రోజూ సైన్ అప్ చేయవచ్చు మరియు నార్డ్ సిఇ 5జి స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవచ్చు.

    అది సరిపోకపోతే, అమెజాన్, CE 5G కోసం ల్యాండింగ్ పేజీలో ఒక సాధారణ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా ఫోన్‌ను గెలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది.

    OnePlus Red Cable Club సభ్యులు, పరికరాలను ముందుగానే కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు, మరియు Red Cable First Sale సమయంలో పరికరాలను ముందస్తు ఆర్డర్ చేస్తే రూ. 2,699 విలువైన బహుమతులు పొందుతారు.

    జూన్ 9 నాటికి లక్కీ డ్రా మరియు లాటరీ ముగుస్తుంది.
    Published by:Sridhar Reddy
    First published: