Home /News /technology /

ONEPLUS NORD 2T 5G COMING SOON WITH 80W SUPERVOOC AND NEW SOC FIND OUT WHATS SPECIAL SS

OnePlus Nord 2T 5G అతి త్వరలో 80W SUPERVOOC మరియు సరికొత్త SoCతో రానుంది: ఇందులో ప్రత్యేకతలేమిటో తెలుసుకోండి! (Advertisement)

OnePlus Nord 2T 5G అతి త్వరలో 80W SUPERVOOC మరియు సరికొత్త SoCతో రానుంది: ఇందులో ప్రత్యేకతలేమిటో తెలుసుకోండి! (Advertisement)

OnePlus Nord 2T 5G అతి త్వరలో 80W SUPERVOOC మరియు సరికొత్త SoCతో రానుంది: ఇందులో ప్రత్యేకతలేమిటో తెలుసుకోండి! (Advertisement)

OnePlus Nord 2T 5Gను మీరు by simply ఇక్కడకు వెళ్ళి నోటిఫై చేయి బటన్ నొక్కడం ద్వారా కూడా మీరు గెలుచుకోవచ్చు. అలవోకగా ఒక విజేతను ఎంపిక చేసి పోన్ రిడీమ్ చేసుకోవడానికి కూపన్ అందిస్తారు.

    OnePlus చాలా ముఖ్యమైన స్మార్ట్-ఫోన్ లాంచ్ కోసం సిద్ధం అవుతోంది: OnePlus Nord 2T 5G. పాప్యులర్ Nord 2 తర్వాత రాబోతున్న Nord 2T ముందు భారీ అంచనాలు ఉన్నాయి. ఈనాడు, ౩౦ వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఫోన్లలో అత్యంత పాప్యులర్ అయిన ఫోన్ Nord 2, అలాగే దీని విలువ అలాగే కెమెరా నాణ్యతకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. Nord 2 వచ్చిన దాదాపు సంవత్సరం తర్వాత వస్తున్న Nord 2T చాలా విషయాలలో ఎన్నో అంచనాలను చేరుకోవాలి.

    విజయ రహస్యాన్ని మెరుగుచేయడం


    Nord సిరీస్-లో ఇంతకు ముందు వచ్చిన ఫోన్-లలానే, OnePlus తమ ఫ్లాగ్-షిప్ స్మార్ట్-ఫోన్-లోలోనికా ఉత్తమ ఫీచర్-లను తీసుకుని, వాటిని మరింత అనుకూలమైన ధరలో అందించే ప్రక్రియనే అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.

    ఈ సంవత్సరం వస్తున్న అప్-గ్రేడ్-లు కీలకమైనవి. మొదటిది 65W ఛార్జర్ 80W SuperVooc అవుతోంది (OnePlus 10 ప్రో నుండి తీసుకున్నది). దీనితో రోజు మొత్తం కావలసిన ఛార్జ్ 15 నిమిషాలలో పూర్తవుతుంది. రెండవది, దీనిలో సరికొత్త MediaTek Dimensity 1300 SoC వస్తోంది, దీని వలన పనితీరు మెరుగవ్వడమే కాదు,మెరుగైన AI ఫీచర్-లు కూడా వస్తున్నాయి (దీనిని మనం OnePlus 10Rలో చూసాం) వీటి వల్ల ఇప్పటికే అద్భుతంగా ఉన్న 50 MP Sony IMX 766 సెన్సార్ పనితీరు మరింత మెరుగవుతుంది. కొత్త చిప్ కారణంగా, OnePlus మెరుగైన HDR మరియు తక్కువ కాంతిలో అద్భుత పనితీరును ఇస్తుంది.

    అదనంగా, Dimensity 1300 SoC గేమింగ్-సంబంధిత ఆప్టిమైజేషన్-లకు మద్దతునిస్తుంది, దీనిలో లో-లేటెన్సీ ఆడియో అలాగే వేగవంతమైన డిస్-ప్లేకు మెరుగైన మద్దతు ఉంటాయి. స్టాగర్డ్ OIS, 4K HDR రికార్డింగ్, HDR10+ ప్లేబ్యాక్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

    చివరగా, ఫోన్ OxygenOS 12.1తో లాంచ్ అవుతోంది, ఇది వేగవంతమైన యాప్ లోడింగ్, మెరుగైన గేమింగ్ మోడ్, అలాగే ఇతర మెరుగుదలలు ఇంకా జీవితాన్ని మెరుగుచేసే అంశాలతో వస్తుంది. స్క్రీన్ సైజ్ మరియు డిజైన్ ఇది వరకటి మోడల్-లలోలానే ఉండబోతున్నాయి.

    ఈ విధంగా OnePlus “తన ప్రత్యేక OnePlus అనుభవాన్ని మరింత యాక్సెసిబుల్ చేయాలనుకుంటే”, మనం తప్పక మద్దతిస్తాం కదా!
    ఈ ఫోన్ నా స్వంతం కావాలంటే ఏమి చేయాలి?

    ఈ ఫోన్ జూలైలో రానుందా అని OnePlus తెలియచేసింది, ఇది Amazon మరియు OnePlus ఆన్-లైన్-లో అలాగే రిటైల్ స్టోర్-లలో అందుబాటులో ఉంటుంది. ధరకు సంబంధించిన ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

    OnePlus Nord 2T 5Gను మీరు by simply ఇక్కడకు వెళ్ళి నోటిఫై చేయి బటన్ నొక్కడం ద్వారా కూడా మీరు గెలుచుకోవచ్చు. అలవోకగా ఒక విజేతను ఎంపిక చేసి పోన్ రిడీమ్ చేసుకోవడానికి కూపన్ అందిస్తారు. “మీ Nord గురించి తెలుసుకోండి” అనే పోటీ కూడా ఉంది, దీని ద్వారా కూడా ఫోన్ గెలుచుకోవచ్చు. లాంచ్ సమయంలో అనేక ఆఫర్-లు ఉండే అవకాశం ఉంది, ప్రత్యేకించి Red Cable Plus సభ్యులకు, కాబట్టి గమనిస్తూ ఉండండి.

    లాంచ్ విషయంలో అప్-డేట్-ల కోసం OnePlus India Instagram మరియు Facebook పేజీలను ఫాలో అవ్వడం మరచిపోవద్దు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Amazon, Mobile News, Mobiles, Oneplus, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు