అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999

వన్‌ప్లస్ 6టీ ఈవెంట్‌కు వెళ్లాలనుకునే వన్‌ప్లస్ లవర్స్ రూ.999 చెల్లించి టికెట్ కొనుక్కోవచ్చు. అక్టోబర్ 17 నుంచి టికెట్స్ అందుబాటులో ఉంటాయి.

news18-telugu
Updated: October 8, 2018, 6:53 PM IST
అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్‌కు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 30న రాత్రి 8.30 గంటలకు ఫోన్ లాంఛ్ చేయనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ ఈవెంట్‌కు వెళ్లాలనుకునే వన్‌ప్లస్ లవర్స్ రూ.999 చెల్లించి టికెట్ కొనుక్కోవచ్చు. అక్టోబర్ 17 నుంచి టికెట్స్ అందుబాటులో ఉంటాయి.వన్‌ప్లస్ 6టీ స్పెసిఫికేషన్స్(అంచనా)
డిస్‌ప్లే: 6.4 అంగుళాల అమొలెడ్ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేర్యామ్: 8 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 256 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 845 చిప్
రియర్ కెమెరా: 16+20 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,700 ఎంఏహెచ్

ఇవి కూడా చదవండి:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

 
Published by: Santhosh Kumar S
First published: October 8, 2018, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading