సినిమా టికెట్లు గూగుల్‌లో బుక్ చేసుకోవచ్చు ఇలా...

Google Movie Tickets | గూగుల్‌లో ‘movies’ అని సెర్చ్ చేస్తే చాలు. లేటెస్ట్ మూవీస్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో సినిమా, థియేటర్, టైమ్ సెలెక్ట్ చేసి టికెట్ బుక్ చేయొచ్చు.

news18-telugu
Updated: April 15, 2019, 12:29 PM IST
సినిమా టికెట్లు గూగుల్‌లో బుక్ చేసుకోవచ్చు ఇలా...
సినిమా టికెట్లు గూగుల్‌లో బుక్ చేసుకోవచ్చు ఇలా...
  • Share this:
సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్. ఇక మీరు సినిమా టికెట్లు గూగుల్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం బుక్ మై షో, పేటీఎం, ఐనాక్స్‌తో గూగుల్ ఒప్పందం చేసుకుంది. మీ స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ లేదా గూగుల్ అసిస్టెంట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా గూగుల్‌లో ‘movies’ అని సెర్చ్ చేస్తే చాలు. లేటెస్ట్ మూవీస్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో సినిమా, థియేటర్, టైమ్ సెలెక్ట్ చేసి టికెట్ బుక్ చేయొచ్చు.

Read this: SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

movie tickets in google, google movie search, google movie tickets, google BookMyShow, Google search movie tickets, Google search Paytm, గూగుల్‌లో సినిమా టికెట్లు, గూగుల్ మూవీ సెర్చ్, గూగుల్ మూవీ టికెట్స్, గూగుల్ బుక్ మై షో, గూగుల్ సెర్చ్ మూవీ టికెట్స్

మీరు గూగుల్‌లో ఎంచుకున్న సినిమా, సమయాన్ని బట్టి పేటీఎం, బుక్‌మైషో, ఐనాక్స్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఈ జాబితాలో పీవీఆర్ సినిమాస్ ఇంకా చేరలేదు. అయితే ఏ ప్లాట్‌ఫామ్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలన్న ఛాయిస్ మీకు ఉండదు. గూగుల్ ఆటోమెటిక్‌గా ఏదో ఓ ప్లాట్‌ఫామ్‌ను సెలెక్ట్ చేస్తుంది. అయితే త్వరలో ఈ పద్ధతి మార్చే అవకాశముంది. మీరే మీకు కావాల్సిన ప్లాట్‌ఫామ్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇలా గూగుల్ సెర్చ్ నుంచే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో ఇక మీ ఫోన్‌లో యాప్స్ వాడాల్సిన అవసరం లేదు.

Photos: రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:EPF Nomination: ఈపీఎఫ్‌కు నామినీ తప్పనిసరి... ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేయండి ఇలా...

ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్

ASUS OMG Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసుస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్... ఆఫర్లు ఇవే
Published by: Santhosh Kumar S
First published: April 15, 2019, 12:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading