హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mobile Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.30,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Mobile Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.30,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Mobile Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.30,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Mobile Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.30,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Mobile Offers | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్‌లో మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? రూ.30,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఏవో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Nothing Phone 1
Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.31,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.34,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.36,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.28,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది.

Motorola Edge 30
Motorola Edge 30: మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాకిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.22,749 ధరకే సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.2,250 లభిస్తుంది.

Realme GT 2
Realme GT 2: రియల్‌మీ జీటీ 2 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,499 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,499. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాకిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.26,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.5,500 లభిస్తుంది.

OnePlus 10R Prime
OnePlus 10R Prime: వన్‌ప్లస్ 10ఆర్ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999. అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.29,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.3,500 లభిస్తుంది.

Xiaomi 11T Pro 5G
Xiaomi 11T Pro 5G: షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.38,999. అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.26,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.8,000 లభిస్తుంది.

Samsung Galaxy S20 FE 5G
Samsung Galaxy S20 FE 5G: సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో రూ.24,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.5,000 లభిస్తుంది.

iQoo Neo 6 5G
iQoo Neo 6 5G: ఐకూ నియో 6 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.25,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.2,000 లభిస్తుంది.

OnePlus Nord CE 2 5G
OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.22,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది.

Samsung Galaxy A33 5G
Samsung Galaxy A33 5G: సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999. అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.23,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.1,500 లభిస్తుంది.

Oppo F21S Pro
Oppo F21S Pro: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ ఇటీవల రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ధర రూ.22,999. అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో రూ.20,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.2,000 లభిస్తుంది.

Oppo Reno 7 Pro 5G
Oppo Reno 7 Pro 5G: ఒప్పో రెనో 7 ప్రో ఒకే వేరియంట్‌లో లభిస్తోంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాకిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.28,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.6,000 లభిస్తుంది.

Google Pixel 6A
Google Pixel 6A: గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ధర రూ.34,199. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,699 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.6,500 లభిస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Smartphone

ఉత్తమ కథలు