హోమ్ /వార్తలు /technology /

భారీగా తగ్గిన నోకియా స్మార్ట్ ఫోన్ ధరలు...ఎంత తగ్గిందో తెలుసా ?

భారీగా తగ్గిన నోకియా స్మార్ట్ ఫోన్ ధరలు...ఎంత తగ్గిందో తెలుసా ?

నోకియా 6.1 ప్లస్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా అది రూ.4వేలు తగ్గి రూ.11,999 ధరకు దిగి వచ్చింది. అలాగే ఇదే మోడల్ ఫోన్ లోని 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధరను రూ.18,499 నుంచి రూ.14,999 ధరకు తగ్గించారు.

    నోకియా సంస్థ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా దిగివచ్చాయి. ముఖ్యంగా మన దేశ మార్కెట్‌లో నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్ ఫోన్లపై రూ.2 వేల వరకు తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే మార్కెట్లో పోటీకి అనుగుణంగా రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసిన నోకియా, ఎలాగైనా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం బలంగా చేస్తోంది. నోకియా 6.1 ప్లస్‌  4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా అది రూ.4వేలు తగ్గి రూ.11,999 ధరకు దిగి వచ్చింది. అలాగే ఇదే మోడల్ ఫోన్ లోని 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధరను రూ.18,499 నుంచి రూ.14,999 ధరకు తగ్గించారు.

    ఇక నోకియా 7.1 ఫోన్‌లో 5.84 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 64 జీబీ స్టోరేజ్, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందజేస్తుండగా.. నోకియా 6.1 ప్లస్ ఫోన్‌లో 5.8 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 16, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 64 జీబీ స్టోరేజ్, 3060 ఎంఏహెచ్ సామర్థ్యం బ్యాటరీ ఫీచర్లను అందిస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు