ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా నుంచి మరో ఫోన్ వచ్చింది. నోకియా 5.1 ప్లస్ ధర రూ.10,999.

news18-telugu
Updated: September 24, 2018, 5:08 PM IST
ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్
నోకియా 5.1 ప్లస్
  • Share this:
మొత్తానికి ఇండియాలో నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ని లాంఛ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభించనుంది. అక్టోబర్ 1న సేల్ మొదలుకానుంది. ఇప్పటికే ప్రీఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. లాంఛ్ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ కస్టమర్లకు రూ.1,800 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. రూ. 199, రూ. 249, రూ. 448 ప్లాన్లపై 12 నెలల పాటు 240 జీబీ డేటా బెన్‌ఫిట్స్ లభిస్తాయి. 6000 సిరీస్ అల్యూమినియం బాడీ డిజైన్‌తో ఈ ఫోన్ ప్రత్యేకత.

నోకియా 5.1 ప్లస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5.5 అంగుళాలు, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 2 జీబీ, 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ, 32 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ18
రియర్ కెమెరా: 16 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 2970 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1
ధర: రూ.10,999

ఇవి కూడా చదవండి:

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

డేంజరస్ గేమ్స్‌పై పోరాటానికి ఆన్‌లైన్ గేమ్!

Photos: ఈ నెలలో టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

కార్డ్ పేమెంట్స్: తీసుకోవాల్సిన 30 జాగ్రత్తలు!

'ఆయుష్మాన్ భారత్' పథకం గురించి తెలుసా?

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?

Video: కాపురాల్లో చిచ్చురేపుతున్న వీడియో గేమ్ వ్యసనం!
Published by: Santhosh Kumar S
First published: September 24, 2018, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading