Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు

Umang App | ఉమాంగ్ యాప్‌లో 300 ప్రభుత్వ సేవలు పొందొచ్చు. అందులో పాన్ కార్డు ఒకటి. పాన్ కార్డు దరఖాస్తుకు, కరెక్షన్స్‌కు వేర్వేరు వెబ్‌సైట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌లోనే సేవలు పొందొచ్చు.

news18-telugu
Updated: April 18, 2019, 12:31 PM IST
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు
news18-telugu
Updated: April 18, 2019, 12:31 PM IST
మీ దగ్గర పాన్ కార్డు లేదా? పాన్ కార్డ్ తీసుకోవడానికి ఏజెంట్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు... మీ దగ్గర ఓ మొబైల్ యాప్ ఉన్నా చాలు. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా మీరు పాన్ కార్డుకు అప్లై చేయొచ్చు. అంతేకాదు... పాన్ కార్డు కరెక్షన్స్ కూడా ఈ యాప్‌లో చేయడం సులువే. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రతీ ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరైపోయింది. పాన్ కార్డ్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలనుకున్నా, ఇప్పటికే ఉన్న పాన్ కార్డులో కరెక్షన్స్ చేయాలన్నా ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.

Read this: SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు

umang app pan card application, umang app pan card PAN Card Corrections, umang app pan card status, umang pan card status, umang pan card correction, umang pan card application status, umang pan card apply, umang portal pan card, how to update pan in umang app, ఉమాంగ్ యాప్ పాన్ కార్డ్ అప్లికేషన్, ఉమాంగ్ యాప్ పాన్ కార్డ్ కరెక్షన్, పాన్ కార్డ్ దరఖాస్తు, పాన్ కార్డ్ కరెక్షన్, ఉమాంగ్ యాప్ సేవలు

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ సంయుక్తంగా ఉమాంగ్ యాప్‌ను రూపొందించాయి. ఉమాంగ్ యాప్‌లో 300 ప్రభుత్వ సేవలు పొందొచ్చు. అందులో పాన్ కార్డు ఒకటి. పాన్ కార్డు దరఖాస్తుకు, కరెక్షన్స్‌కు వేర్వేరు వెబ్‌సైట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌లోనే సేవలు పొందొచ్చు. గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్‌స్టోర్‌ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్‌ సహా 13 భాషల్లో సేవల్ని అందిస్తోంది. ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు ఇలా పొందొచ్చో తెలుసుకోండి.



Read this: SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...

umang app pan card application, umang app pan card PAN Card Corrections, umang app pan card status, umang pan card status, umang pan card correction, umang pan card application status, umang pan card apply, umang portal pan card, how to update pan in umang app, ఉమాంగ్ యాప్ పాన్ కార్డ్ అప్లికేషన్, ఉమాంగ్ యాప్ పాన్ కార్డ్ కరెక్షన్, పాన్ కార్డ్ దరఖాస్తు, పాన్ కార్డ్ కరెక్షన్, ఉమాంగ్ యాప్ సేవలు

ముందుగా మీ స్మార్ట్‌పోన్‌లో ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Loading...
వ్యక్తిగతంగానే కాదు కంపెనీలు కూడా ఈ యాప్‌లో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు.
కొత్త పాన్‌ కార్డు కోసం 49ఏ ఫామ్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
కొత్త పాన్ కార్డు దరఖాస్తుతో పాటు పాన్ కార్డులో తప్పుల్ని కూడా సరిచేసుకోవచ్చు.
పేరు, అడ్రస్, పుట్టినతేదీ, తండ్రి పేరు లాంటి తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు.
ఇందుకోసం 'ఛేంజ్ రిక్వెస్ట్ ఫామ్-CSF' పూర్తి చేయాల్సి ఉంటుంది.
కొత్త పాన్ కార్డు కోసం లేదా తప్పులు సరిచేసుకోవడానికి చేసుకున్న దరఖాస్తును ట్రాక్ చేయొచ్చు.
రిఫరెన్స్ నెంబర్ ద్వారా పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
అప్లికేషన్ నెంబర్ ఆధారంగానే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Video: దాతల నుంచి వీర్యం సేకరించడానికి మెషీన్ తయారు చేసిన చైనా కంపెనీ

Indian Railways: భారతీయ రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

SBI Gold Loan: ఎస్‌బీఐలో రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్... వడ్డీ రేట్లు ఇవే
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626