గురుగ్రహ అరుదైన దృశ్యం... నాసా జూనో ఉపగ్రహ చిత్రం

NASA Jupiter : గురుగ్రహాన్ని పరిశోధిస్తున్న జూనో ఉపగ్రహం... ఇప్పటివరకు మనం చూడని దృశ్యాల్ని నాసాకు పంపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 9:12 AM IST
గురుగ్రహ అరుదైన దృశ్యం... నాసా జూనో ఉపగ్రహ చిత్రం
గురుగ్రహ దృశ్యం (Image Credits: NASA/JPL-Caltech/SwRI/MSSS/Gerald Eichstädt/Seán Doran)
Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 9:12 AM IST
మన గ్రహాల్లో అతి పెద్దది... భూమి కంటే 900 రెట్లు పెద్దదైన గురు గ్రహాన్ని లోతుగా అధ్యయనం చేస్తోంది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. అందులో భాగంగా... అక్కడికి పంపిన జూనో శాటిలైట్... జూపిటర్ చుట్టూ తిరుగుతూ అరుదైన ఫొటోలనూ, వీడియోలనూ పంపుతోంది. ఇంతకు ముందు ఎప్పుడూ మనం చూడని దృశ్యాల్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. తాజాగా జూనో స్పేస్ క్రాఫ్ట్... జోవియన్ జెట్ స్ట్రీమ్‌ ఫొటోను పంపింది. ఇదో భారీ నీటి ప్రవాహం. మధ్యలో నల్లటి పదార్థం ఉండటం విశేషం. చుట్టూ ఉన్న భారీ మేఘాలు... సూర్యుడి ఎండకు మెరుస్తున్నాయి. మే 29న జూపిటర్ చుట్టూ 20వ సారి తిరుగుతూ ఈ ఫొటో తీసింది జూనో ఉపగ్రహం.

గురుగ్రహ దృశ్యం (Image Credits: NASA/JPL-Caltech/SwRI/MSSS/Gerald Eichstädt/Seán Doran)

ఫొటో తీసినప్పుడు జూనో... జూపిటర్‌కి 14,800 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురుగ్రహ ఉత్తర భాగంలో ఈ నీటి ప్రవాహం ఉందని గుర్తించారు. జూనో తీసిన మరిన్ని ఫొటోలు ఇవి.గురుగ్రహం - నాసా జూనో ఉపగ్రహ దృశ్యం (Image : www.missionjuno.swri.edu/junocam/)

గురుగ్రహం - నాసా జూనో ఉపగ్రహ దృశ్యం (Image : www.missionjuno.swri.edu/junocam/)

గురుగ్రహం - నాసా జూనో ఉపగ్రహ దృశ్యం (Image : www.missionjuno.swri.edu/junocam/)
Loading...
గురుగ్రహం - నాసా జూనో ఉపగ్రహ దృశ్యం (Image : www.missionjuno.swri.edu/junocam/)

ఇవి కూడా చదవండి :

టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే కచ్చితంగా తింటారు...

పన్నీర్‌‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు... రెగ్యులర్‌గా వాడితే రోగాలు పరార్...

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...