నాచ్ డిస్‌‌ప్లేతో మోటో పీ30 నోట్!

పీ సిరీస్‌లో తొలి ఫోన్ పీ30ని చైనాలో లాంఛ్ చేసిన మోటోరోలా కంపెనీ... ఇప్పుడు పీ30 నోట్ ఫోన్‌ని కూడా ఆవిష్కరించింది. ఈ రెండ్ ఫోన్లు నాచ్‌ డిస్‌ప్లేతో రావడం విశేషం.

news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
నాచ్ డిస్‌‌ప్లేతో మోటో పీ30 నోట్!
మోటో పీ30 నోట్
  • Share this:
మోటోరోలా కంపెనీ మోటో సిరీస్‌తో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీకావు. ఇప్పుడు పీ సిరీస్‌లో ఫోన్లను వరుసగా లాంఛ్ చేస్తోంది. ఇటీవలే తొలి ఫోన్ పీ30ని చైనాలో లాంఛ్ చేసింది. నాచ్ డిస్‌ప్లేతో తొలి మోటో ఫోన్ అదే. ఇప్పుడు పీ30 నోట్ కూడా నాచ్ డిస్‌ప్లేతోనే వచ్చింది. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీతో ఈ ఫోన్ రావడం విశేషం. మోటో పీ30 నోట్ సేల్ చైనాలో మొదలైంది.

మోటో పీ30 నోట్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2246×1080 పిక్సెల్స్, 18.7:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 4జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 1.8 గిగాహెర్జ్
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.0
కలర్స్: మెర్క్యురీ బ్లాక్
ధర:
4 జీబీ + 64 జీబీ- 1999 యువాన్(సుమారు రూ.20,810)
6 జీబీ + 64 జీబీ- 2299 యువాన్(సుమారు రూ.23,947)

ఇవి కూడా చదవండి:

మోటోరోలా నుంచి మరో రెండు ఫోన్లు!

రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్ల ఫీచర్స్ ఇవే!

యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
First published: September 4, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>