Motorola Smart Phone : మోటోరోలా నుంచి వన్ విజన్ స్మార్ట్ ఫోన్

Motorola smart phone | మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ మోటోరోలా వన్ విజన్ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. బ్రెజిల్‌లో జరుగనున్న ఓ ఈవెంట్‌లో ఈ మొబైల్ విడుదల కానుంది.

news18-telugu
Updated: May 11, 2019, 7:35 PM IST
Motorola Smart Phone : మోటోరోలా నుంచి వన్ విజన్ స్మార్ట్ ఫోన్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 11, 2019, 7:35 PM IST
మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ మోటోరోలా వన్ విజన్ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. బ్రెజిల్‌లో జరుగనున్న ఓ ఈవెంట్‌లో ఈ మొబైల్ విడుదల కానుంది. ఎన్నో ఆకర్షించే ఫీచర్స్‌‌తో రిలీజ్ కానున్న ఈ మొబైల్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌ని ఆకర్షించనుంది. మోటోరోలా వన్ విజన్ ఫీచర్స్ ఇప్పటికే వినియోగదారులను ఆకర్షిస్తోంది.

మోటోరోలా వన్ విజన్ ఫీచర్స్..
డిస్ ప్లే : 6.3 ఇంచెస్

ప్రాసెసర్ : 9609 ఎగ్జినోస్ ప్రాసెసర్
ర్యామ్ : 4 జీబీ


స్టోరేజ్ : 128 జీబీ స్టోరేజ్
డ్యుయల్ సిమ్
Loading...
48 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా
25 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ : 9.0
బ్యాటరీ : 3500 mah
First published: May 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...