హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Motorola: ఇండియాకు రానున్న 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్

Motorola: ఇండియాకు రానున్న 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్

Motorola: ఇండియాకు రానున్న 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్
(image: Motorola)

Motorola: ఇండియాకు రానున్న 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్ (image: Motorola)

Motorola One Fusion+ | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మోటోరోలా నుంచి మరో కొత్త మోడల్ రాబోతోంది. మోటోరోలా వన్ ఫ్యూజన్+ ఫీచర్స్ తెలుసుకోండి.

మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాకు రాబోతోంది. జూన్ 16న 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో పరిచయం చేయనుంది కంపెనీ. మోటోరోలా వన్ సిరీస్‌లో రిలీజ్ కాబోతున్న ఫోన్ ఇది. మోటోరోలా వన్ ఫ్యూజన్+ వారం క్రితమే యూరప్ మార్కెట్‌లో రిలీజైంది. దీంతో ఫీచర్స్ అన్నీ తెలిసినవే. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, పాప్ అప్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రిలీజ్ తర్వాత ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది.

మోటోరోలా వన్ ఫ్యూజన్+ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

ర్యామ్: 6జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 730

రియర్ కెమెరా: 64+8+5+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

కలర్స్: మూన్ లైట్ వైట్, ట్విలైట్ బ్లూ

ధర: సుమారు రూ.25,400

ఇవి కూడా చదవండి:

Camera app: మీ ఫోన్‌లో ఈ కెమెరా యాప్ ఉంటే ఫోటోలు అదుర్స్

Oppo A52: భారీ బ్యాటరీ, 4 కెమెరాలు... ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ52 స్మార్ట్‌ఫోన్

Tata Sky: టాటా స్కై యూజర్లకు శుభవార్త... తగ్గనున్న ప్యాక్ ధరలు

First published:

Tags: Android 10, Moto, Motorola, Smartphone, Smartphones

ఉత్తమ కథలు