Motorola One Action: ఇండియాలో రిలీజైన మోటోరోలా వన్ యాక్షన్... ధర రూ.13,999

Motorola One Action | కొద్ది రోజుల క్రితమే మోటోరోలా వన్ విజన్ ఇండియాలో లాంఛైంది. ఇప్పుడు వెంటనే మోటోరోలా వన్ యాక్షన్‌ రిలీజ్ చేయడం విశేషం.

news18-telugu
Updated: August 23, 2019, 12:42 PM IST
Motorola One Action: ఇండియాలో రిలీజైన మోటోరోలా వన్ యాక్షన్... ధర రూ.13,999
Motorola One Action: ఇండియాలో రిలీజైన మోటోరోలా వన్ యాక్షన్... ధర రూ.13,999 (image: Motorola India)
news18-telugu
Updated: August 23, 2019, 12:42 PM IST
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కొత్తకొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రియల్‌మీ, షావోమీ కంపెనీలు ఈ వారంలోనే మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేశాయి. ఇప్పుడు మోటోరోలా కంపెనీ మరో కొత్త ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది. మోటోరోలా వన్ యాక్షన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. మోటోరోలా వన్ యాక్షన్‌ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. 21:9 వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కొద్ది రోజుల క్రితమే మోటోరోలా వన్ విజన్ ఇండియాలో లాంఛైంది. ఇప్పుడు వెంటనే మోటోరోలా వన్ యాక్షన్‌ రిలీజ్ చేయడం విశేషం. మోటోరోలా వన్ యాక్షన్‌ ధర రూ.13,999. ఆగస్ట్ 30న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది.

మోటోరోలా వన్ యాక్షన్‌ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సినిమా విజన్ డిస్‌ప్లే

ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ


ప్రాసెసర్: సాంసంగ్‌ ఎక్సినోస్ 9609
రియర్ కెమెరా: 12+5+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర:
4జీబీ+128జీబీ- రూ.13,999

ఇవి కూడా చదవండి:

Smartphone Camera: మీ స్మార్ట్‌ఫోన్‌కి కెమెరా ఎంత అవసరమో తెలుసా?

Top 10 Apps: ఇండియాలో టాప్-10 యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?

Good News: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించిన షావోమీ... లేటెస్ట్ రేట్స్ ఇవే
First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...