Motorola One Vision: మోటోరోలా నుంచి మరో ఫోన్... రిలీజైన 'వన్ విజన్'
Motorola One Vision | భారతదేశంలో 21:9 సినిమా విజన్ డిస్ప్లేతో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. పంచ్ హోల్ డిస్ప్లే ఉండటం మరో ప్రత్యేకత.
news18-telugu
Updated: June 20, 2019, 1:20 PM IST

Motorola One Vision: మోటోరోలా నుంచి మరో ఫోన్... రిలీజైన 'వన్ విజన్'
- News18 Telugu
- Last Updated: June 20, 2019, 1:20 PM IST
మోటోరోలా నుంచి మరో ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ఇండియాలో లాంఛైంది. గత నెలలో బ్రెజిల్లో రిలీజైన 'మోటోరోలా వన్ విజన్' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొచ్చింది మోటోరోలా కంపెనీ. భారతదేశంలో 21:9 సినిమా విజన్ డిస్ప్లేతో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. పంచ్ హోల్ డిస్ప్లే ఉండటం మరో ప్రత్యేకత. కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. సీన్ డిటెక్షన్, పోర్ట్రైట్ హైలైట్, నైట్ విజన్ లాంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. ధర రూ.19,999. మోటోరోలా వన్ విజన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
మోటోరోలా వన్ విజన్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 1080 x 2520 పిక్సెల్స్, 21:9 యాస్పెక్ట్ రేషియోర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: సాంసంగ్ ఎక్సినోస్ 9609 ఆక్టాకోర్ ప్రాసెసర్
రియర్ కెమెరా: 48+5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్రాంజ్ గ్రేడియంట్, సఫైర్ గ్రేడియంట్
ధర: రూ.19,999
Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
WhatsApp: వాట్సప్‌లో ఫోటోలు పంపుతున్నారా? కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
WhatsApp: వాట్సప్‌లో ఛాట్స్ ఇలా బ్యాకప్ చేసుకోండి
Honor 20i - Jio offer: హానర్ 20ఐ కొంటే జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్
మోటోరోలా వన్ విజన్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 1080 x 2520 పిక్సెల్స్, 21:9 యాస్పెక్ట్ రేషియోర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
Nokia 2.3: నోకియా 2.3 రిలీజ్... అదిరిపోయిన కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
Mi Note 10: మొబైల్ ఫోటోగ్రఫీ ఇష్టమా? 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ వచ్చేస్తోంది
Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే
WhatsApp: మీ వాట్సప్ వెంటనే అప్డేట్ చేయండి... ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్
Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్మీ 5ఎస్ ధర రూ.9,999
Realme X2 Pro: ఇండియాలో రిలీజైన రియల్మీ ఎక్స్2 ప్రో... ధర ఎంతో తెలుసా?
రియర్ కెమెరా: 48+5 మెగాపిక్సెల్
Loading...