Moto G8 Power Lite: మోటోరోలా జీ8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Moto G8 Power Lite | ఇండియన్ మార్కెట్‌లోకి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. మోటో జీ8 పవర్ లైట్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 4, 2020, 3:37 PM IST
Moto G8 Power Lite: మోటోరోలా జీ8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్
Moto G8 Power Lite: మోటోరోలా జీ8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్
  • Share this:
మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. మోటోరోలా జీ8 సిరీస్‌లో మోటోరోలా జీ8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కంపెనీ. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రస్తుతం మెక్సికో, జర్మనీలో సేల్ ప్రారంభం కానుంది. లాటిన్ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లకు త్వరలో రానుంది.

మోటోరోలా జీ8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35
రియర్ కెమెరా: 16+2+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఆర్కిటిక్స్ బ్లూ, రాయల్ బ్లూ
ధర: సుమారు రూ.14,000

ఇవి కూడా చదవండి:

Realme: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగాయి

Jio Plans: రిలయెన్స్ జియో ప్రకటించిన కొత్త ప్లాన్స్ ఇవే...

Work From Home: ఈ గ్యాడ్జెట్స్, యాప్స్ ఉంటే మీ ఇల్లే ఆఫీస్‌గా మారిపోతుంది
First published: April 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading