మోటో సిరీస్‌తో ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన మోటోరోలా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఈ6ఎస్ మోడల్‌ను రిలీజ్ చేసింది. రూ.7,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. అంతేకాదు... ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200 విలువైన క్యాష్‌బ్యాక్ , రూ.3,000 ఓచర్లు లభిస్తాయి. మోటో ఈ6ఎస్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ వన్ సిరీస్‌లో అతితక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్స్‌లో మోటో ఈ6ఎస్ కూడా ఒకటి. మోటో ఈ6ఎస్ సేల్ సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.
మోటో ఈ6ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.1 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: పాలిష్డ్ గ్రాఫైట్, రిచ్ క్రాన్బెర్రీ
ధర: రూ.7,999
Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Flipkart: ఫ్లిప్‌కార్ట్ యాప్ ఉందా? ఫ్రీగా సినిమాలు చూడొచ్చు ఇలా
e-PAN Card: పాన్ కార్డ్ మర్చిపోయారా? ఇ-పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా...
Samsung: సాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు... ధర రూ.16,999 నుంచి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Moto, Motorola, Smartphone