హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Moto G8 Power Lite: కాసేపట్లో మోటోరోలా జీ8 పవర్ లైట్ సేల్... ధర రూ.8,999

Moto G8 Power Lite: కాసేపట్లో మోటోరోలా జీ8 పవర్ లైట్ సేల్... ధర రూ.8,999

Moto G8 Power Lite: కాసేపట్లో మోటోరోలా జీ8 పవర్ లైట్ సేల్... ధర రూ.8,999
(image: Flipkart)

Moto G8 Power Lite: కాసేపట్లో మోటోరోలా జీ8 పవర్ లైట్ సేల్... ధర రూ.8,999 (image: Flipkart)

Moto G8 Power Lite | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో మోడల్ వచ్చేసింది. రూ.8,999 ధరతో మోటో జీ8 పవర్ లైట్ రిలీజైంది.

మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇండియాలో మోటో జీ8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఏప్రిల్‌లోనే ఈ ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. మోటో జీ8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ వేరియంట్‌లో మాత్రమే ఈ ఫోన్ రిలీజైంది. ధర రూ.8,999. మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొన్నవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

మోటో జీ8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+

ర్యామ్: 4జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ

ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35

రియర్ కెమెరా: 16+2+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై

సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

కలర్స్: ఆర్కిటిక్ బ్లూ, రాయల్ బ్లూ

ధర: రూ.8,999

ఇవి కూడా చదవండి:

Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే

Realme Smartwatch: యాపిల్ వాచ్‌కు పోటీగా రియల్‌మీ స్మార్ట్‌వాచ్

Redmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ

First published:

Tags: Android, Moto, Motorola, Smartphone, Smartphones

ఉత్తమ కథలు