సెప్టెంబర్ 10న మోటో జీ6 ప్లస్ రిలీజ్

మోటో సిరీస్‌లో మరో ఫోన్ యూజర్ల ముందుకు వస్తోంది. మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 10న రిలీజ్ చేయనుంది కంపెనీ.

news18-telugu
Updated: September 7, 2018, 5:35 PM IST
సెప్టెంబర్ 10న మోటో జీ6 ప్లస్ రిలీజ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లెనోవో కంపెనీకి చెందిన మోటోరోలా నుంచి మోటో సిరీస్‌లో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ కానుంది. సెప్టెంబర్ 10న ఈ ఫోన్‌ను ఇండియాలో అధికారికంగా రిలీజ్ చేస్తామని కంపెనీ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు అందరికీ తెలిసినా... ఇండియాలో రిలీజ్ చేయబోయే కలర్స్, ధరల విషయాన్ని కంపెనీ గోప్యంగా ఉంచింది. మోటో జీ6, జీ6 ప్లే తర్వాత అదే సిరీస్‌లో జీ6 ప్లస్ ఇప్పుడు యూజర్లకు అందుబాటులోకి రానుంది.



మోటో జీ6 ప్లస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5.93 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 630
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,200 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.0

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

జర్నలిస్టుల కోసం ప్రత్యేక సెర్చింజన్!

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

4జీలో కోల్‌కతా టాప్... 15వ స్థానంలో ఏపీ సర్కిల్!

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో లాభాలేంటీ?

ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!

సెప్టెంబర్ 12న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్
Published by: Santhosh Kumar S
First published: September 7, 2018, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading