మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!

మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ.

news18-telugu
Updated: September 10, 2018, 2:38 PM IST
మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మోటో సిరీస్‌లో మరో ఫోన్ యూజర్ల ముందుకు వచ్చింది. మోటో జీ6, జీ6 ప్లే తర్వాత అదే సిరీస్‌లో జీ6 ప్లస్ రిలీజ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్‌కు మెటల్ డిజైన్, గొరిల్లా గ్లాస్ 3, ఫ్రంట్ కెమెరాకు ఎల్‌ఈడీ ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ సిమ్ స్లాట్, టైప్‌-సీ యూఎస్‌బీ పోర్ట్, టర్బోపవర్ ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫోన్ లాంఛ్ చేయగానే అమెజాన్‌లో సేల్ మొదలైంది. ఆఫ్‌లైన్ స్టోర్లల్లో అందుబాటులోకి రానుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

మోటో జీ6 ప్లస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 18:9 యాస్పెక్ట్ రేషియో, 2,160 x 1,080 పిక్సెల్స్
ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 630, 2.2 గిగాహెర్జ్
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,200 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.0
ధర: 22,499
కలర్: ఇండిగో బ్లాక్

ఇవి కూడా చదవండి:

ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

Video: క్రెడిట్ కార్డ్స్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్‌దే హవా!

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సెప్టెంబర్ 12న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!
Published by: Santhosh Kumar S
First published: September 10, 2018, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading