మదర్స్ డేకి ఏం గిఫ్ట్ కొనాలా అని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో వాషింగ్ మెషీన్ లేకపోతే ఈసారి మదర్స్‌డే గిఫ్ట్‌గా (Mothers Day Gift) వాషింగ్ మెషీన్ గురించి ఆలోచించండి. మీ మాతృమూర్తికి పని తగ్గించే బెస్ట్ గిఫ్ట్ ఐడియా ఇది. ఫ్లిప్‌కార్ట్‌లో వాషింగ్ మెషీన్లపై మంచి ఆఫర్స్ ఉన్నాయి. తక్కువ ధరకే మంచి ఫీచర్స్ ఉన్న వాషింగ్ మెషీన్ లభిస్తోంది. కేవలం రూ.5,000 బడ్జెట్లో కూడా వాషింగ్ మెషీన్ ఉంది. రూ.10,000 లోపు బడ్జెట్లో వాషింగ్ మెషీన్స్ (Washing Machines Under Rs 10,000) మంచి ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. మరి ఏ బ్రాండ్ వాషింగ్ మెషీన్ ఏ ధరకు లభిస్తోంది? ఫీచర్స్ ఏంటీ? తెలుసుకోండి.
Thomson 8.5 kg: థామ్సన్ 8.5కేజీ 5స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర రూ.9,999. స్మార్ట్ ప్రో వాష్ టెక్నాలజీతో పనిచేస్తుంది. లింట్ ఫిల్టర్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో మూడు వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, వాష్ మోటార్‌కు 4 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. వాషింగ్ మెషీన్ స్పిన్ స్పీడ్ గరిష్టంగా 1400 ఆర్పీఎం ఉంటుంది.
Flipkart Sale: రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు... ఆఫర్ మరో రోజు మాత్రమే
MarQ By 8 kg: మార్క్యూ 8 కేజీ 5స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర రూ.9,990. ఇందులో మూడు వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, వాష్ మోటార్‌కు 5 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. వాషింగ్ మెషీన్ స్పిన్ స్పీడ్ గరిష్టంగా 1400 ఆర్పీఎం ఉంటుంది.
ONIDA 8 kg: ఒనీడా 8కేజీ 5స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర రూ.9,990. ఇందులో ఇన్ బిల్ట్ బాస్కెట్ ఉంటుంది. రెండు వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, వాష్ మోటార్‌కు 5 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. వాషింగ్ మెషీన్ స్పిన్ స్పీడ్ గరిష్టంగా 1450 ఆర్పీఎం ఉంటుంది.
MarQ By 7.5 kg: మార్క్యూ 7.5 కేజీ వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్ ధర రూ.8,999. ఇందులో రెండు వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, వాష్ మోటార్‌కు 5 ఏళ్ల వారెంటీ లభిస్తుంది.
Smartphone Under Rs 10,000: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Voltas Beko 7.5 kg: వోల్టాస్ బీకో 7.5కేజీ వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్ ధర రూ.7,490. ఒక ఏడాది కాంప్రహెన్సీవ్ వారెంటీ, మోటార్‌కు 5 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. వాషింగ్ మెషీన్ స్పిన్ స్పీడ్ గరిష్టంగా 780 ఆర్పీఎం ఉంటుంది.
Thomson 7.5 kg: థామ్సన్ 7.5కేజీ 5స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర రూ.8,199. స్మార్ట్ ప్రో వాష్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రెండు వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, వాష్ మోటార్‌కు 4 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. వాషింగ్ మెషీన్ స్పిన్ స్పీడ్ గరిష్టంగా 1400 ఆర్పీఎం ఉంటుంది.
Croma 7.5 kg: క్రోమా 7.5కేజీ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర రూ.9,990. రెండేళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ, వాష్ మోటార్‌కు 5 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. వాషింగ్ మెషీన్ స్పిన్ స్పీడ్ గరిష్టంగా 1300 ఆర్పీఎం ఉంటుంది.
ONIDA 9 kg: ఒనీడా 9కేజీ వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్ ధర రూ.6,490. ఒక ఏడాది కాంప్రహెన్సీవ్ వారెంటీ, వాష్ మోటార్‌కు 7 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. వాషింగ్ మెషీన్ స్పిన్ స్పీడ్ గరిష్టంగా 780 ఆర్పీఎం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.