Budget SmartPhone : రూ. 4,999 కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్

Budget SmartPhone | అతి తక్కువ ధర రూ. 4,999కే  ఐవన్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. తక్కువ ధరకి లభిస్తున్న ఈ మొబైల్స్‌లో ఎన్నో ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ని ఆకర్షిస్తోందని తయారీదారులు తెలిపారు.

news18-telugu
Updated: May 18, 2019, 6:41 PM IST
Budget SmartPhone : రూ. 4,999 కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
రూ.4,999కే స్మార్ట్ మొబైల్
news18-telugu
Updated: May 18, 2019, 6:41 PM IST
ప్రముఖ మొబైల్స్ తయారీదారీ సంస్థ మైక్రోమ్యాక్స్ మరో స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం అతి తక్కువ ధర రూ. 4,999కే  ఐవన్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. తక్కువ ధరకి లభిస్తున్న ఈ మొబైల్స్‌లో ఎన్నో ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ని ఆకర్షిస్తోందని తయారీదారులు తెలిపారు. ఇప్పటికే ఎన్నో మొబైల్స్‌ లాంచ్ చేసినప్పటికీ అతితక్కువ ధరతో దీన్ని వినియోగదారులవద్దకి తీసుకురావడం ఆనందంగా ఉందని మైక్రోమ్యాక్స్ సంస్థ తెలిపింది.

మైక్రోమ్యాక్స్ ఐవన్ ఫీచర్స్..

డిస్‌ప్లే : 5.45 ఇంచెస్

స్క్రీన్ రిజల్యూషన్ : 540 X 1132


ప్రాసెసర్ : ఆక్టాకోర్
ర్యామ్ : 2 జీబీ
స్టోరేజ్ : 16 జీబీ
Loading...
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ : 128 జీబీ
ఆండ్రాయిడ్ : 9.0
డ్యుయల్ సిమ్
బ్యాక్ కెమెరా : 5 మెగా పిక్సల్
సెల్ఫీ కెమెరా : 5 మెగా పిక్సల్
4జీ
బ్లూటూత్ 4.2
బ్యాటరీ : 2200 mah
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...