Home /News /technology /

MI 4A HORIZON EDITION TO ONEPLUS Y SERIES KNOW ABOUT BEST SMART TVS UNDER RS 30000 ON FLIPKART BIG BILLION DAYS SALE SS

Smart Tv offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 8 స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్

Smart Tv offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 8 స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Smart Tv offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 8 స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Smart Tv offers | స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. షావోమీ, రియల్‌మీ, వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలను డిస్కౌంట్ ధరలకే కొనొచ్చు. ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీలపైన అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. మీరు స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. రియల్‌మీ, వన్‌ప్లస్, షావోమీకి చెందిన కొన్ని స్మార్ట్ టీవీలు ఇప్పటివరకు లభించని తక్కువ ధరకే లభిస్తున్నాయి. డిస్కౌంట్‌తో పాటు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.10,000 నుంచి రూ.30,000 మధ్య ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీల గురించి తెలుసుకోండి.

    realme NEO 32 inch Smart TV: రియల్‌మీ నియో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.10,999 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    realme 32 inch Smart TV: రియల్‌మీ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.15,299 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 24వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐతో స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే షాకే

    Mi 4A Horizon Edition 32 inch Smart TV: ఎంఐ 4ఏ హొరైజన్ ఎడిషన్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.15,499. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    OnePlus Y Series 32 inch Smart TV: ఆండ్రాయిడ్ వై సిరీస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.15,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Mi 4A Horizon Edition 40 inch Smart TV: ఎంఐ 4ఏ హొరైజన్ ఎడిషన్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.21,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Win Free Smartphone: ఉచితంగా స్మార్ట్‌ఫోన్ కావాలా? షావోమీ వెబ్‌సైట్‌లో ఈ పనిచేయండి చాలు

    OnePlus Y Series 40 inch Smart TV: వన్‌ప్లస్ వై సిరీస్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.22,499. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    OnePlus Y Series 43 inch Smart TV: వన్‌ప్లస్ వై సిరీస్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.25,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Mi 4A Horizon Edition 43 inch Smart TV: ఎంఐ 4ఏ హొరైజన్ ఎడిషన్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర ధర రూ.25,999. లాంఛ్ అయినప్పటి నుంచి ఇప్పుడే తక్కువ దరకు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Android TV, Axis bank, Flipkart Big Billion Days, Icici bank, MI LED TV, Smart TV

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు