స్మార్ట్‌వాచ్(Smartwatch) అనేది ప్రస్తుతం ట్రెండింగ్‌గా(Trending) మారింది. హెల్త్(Health) పరంగానూ రకరకాల ఫీచర్లతో వస్తున్న ఈ డివైజ్‌లు(Devise) ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వీటి ద్వారా ఫిట్‌నెస్‌పై(Fitness) దృష్టి సారించేందుకు వీలు ఉంటుంది. అందువల్ల యువతతో పాటు వృద్ధులు కూడా వీటిని ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్రాండ్లు(International Brands) సైతం బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను(Best Smartwatch) అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. పదివేల రూపాయలలోపు మార్కెట్లో(10 Thousand Below) అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌ల గురించి తెలుసుకోండి..
Realme వాచ్ S ప్రో...
ప్రధాన ఫీచర్లు- హార్ట్ మానిటరింగ్, గైరో స్కోప్, జియో మాగ్నటిక్ సెన్సార్, 3 యాక్సిస్ యాక్సలరేషన్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్.
స్పెసిఫికేషన్స్:
బ్యాటరీ లైఫ్- 15 రోజులు
డయల్ ఆకారం- రౌండ్
ఓఎస్- ఆండ్రాయిడ్, ఐఓఎస్
వాటర్ రెసిస్టెన్స్
స్ట్రాప్ కలర్- బ్లాక్, వయలెట్, ఐవరీ, ఆలీవ్
ధర: రూ.9,999
డిస్ప్లే-1.39 అంగుళాల AMOLED
శామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2
స్పెసిఫికేషన్స్:
బ్యాటరీ లైఫ్- 15 రోజులు
డయల్ ఆకారం- రౌండ్
ఓఎస్- ఆండ్రాయిడ్, ఐఓఎస్
బ్లూటూత్ NFC, 4G కనెక్టివిటీ
స్ట్రాప్ కలర్- బ్లాక్, వయలెట్, గోల్డ్
ధర: రూ.9,999
డిస్ప్లే-1.35 ఇంచెస్ AMOLED
షియోమి Mi వాచ్ రివాల్వ్
బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్ ఈ వాచ్ సొంతం.
స్పెసిఫికేషన్స్:
బ్యాటరీ లైఫ్- 14 రోజులు
డయల్ ఆకారం- రౌండ్
ఓఎస్- ఆండ్రాయిడ్, ఐఓఎస్
స్ట్రాప్ కలర్- బ్లాక్, మెటల్ ఫ్రేమ్
ధర: రూ.9,999
డిస్ప్లే-1.39 అంగుళాల AMOLED
10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్లు
ధర రూ. 9,999
Noise ColorFit Ultra 2
ఆహారంలోని కేలరీలు, ప్రయాణించిన దూరం, స్లీపింగ్ క్వాలిటీ, హార్ట్ రేటు వంటి వాటిని ట్రాక్ చేయగలదు.
స్పెసిఫికేషన్స్:
బ్యాటరీ లైఫ్- 7 రోజులు
డయల్ ఆకారం- స్క్వేర్
ఓఎస్- ఆండ్రాయిడ్, ఐఓఎస్
స్ట్రాప్ కలర్-జెట్ బ్లాక్
ధర: రూ.9,999
డిస్ప్లే-1.78 అంగుళాల AMOLED
ధర రూ.4,499.
boAt Watch Vertex
బోట్ వాచ్ వర్టెక్స్తో బాడీలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండొచ్చని కంపెనీ చెబుతోంది.
స్పెసిఫికేషన్స్:
బ్యాటరీ లైఫ్- 10 రోజులు
డయల్ ఆకారం- స్క్వేర్
ఓఎస్- ఆండ్రాయిడ్, ఐఓఎస్
స్ట్రాప్ కలర్- బ్లాక్, వయలెట్, ఐవరీ, ఆలీవ్
ధర: రూ.6,999
డిస్ప్లే-1.69 అంగుళాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Realme, Smart watch, Technology