Voter List/Polling Booth: మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఇలా తెలుసుకోండి

Lok Sabha Election 2019-Know your Polling Booth | మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకోండి. ఇదేమీ పెద్ద కష్టం కాదు. మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఈజీగా తెలుసుకోవచ్చు. మీ ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి 3 మార్గాలు ఇవే...

news18-telugu
Updated: April 11, 2019, 7:01 AM IST
Voter List/Polling Booth: మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఇలా తెలుసుకోండి
Voter List/Polling Booth: మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఇలా తెలుసుకోండి
news18-telugu
Updated: April 11, 2019, 7:01 AM IST
లోక్‌సభ ఎన్నికల్లో తొలివిడత పోలింగ్ మొదలైంది. మీరు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకున్నారా? అసలు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసా? ఇప్పటికీ తెలుసుకోకపోతే వెంటనే అప్రమత్తమవండి. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకోండి. ఇదేమీ పెద్ద కష్టం కాదు. మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఈజీగా తెలుసుకోవచ్చు. మీ ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి 3 మార్గాలు ఇవే...

1. ఎస్ఎంఎస్


జస్ట్ ఎస్ఎంఎస్ ద్వారా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకోవచ్చు. మీ ఫోన్ నుంచి 9223166166

లేదా 1950 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఈ కింద ఉన్న ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. TS VOTE అని టైప్ చేసి ఆ తర్వాత మీ ఓటర్ ఐడీ నెంబర్ టైప్ చేసి పంపాలి. ఉదాహరణకు TS VOTE ABC1234567
అని టైప్ చేసి 9223166166
లేదా 1950 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ECI VOTERID NO అనే ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపినా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుస్తుంది. ఉదాహరణకు ECI ABC1234567


అని టైప్ చేసి 9223166166
Loading...
లేదా 1950 నెంబర్‌కు పంపాలి.

Read this: Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు

Loksabha election 2019, AP assembly election 2019, Telangana loksabha election 2019, check vote, voter id check, voter id search by name, election commission of india, nvsp vote check, check polling booth, know your polling booth, search polling booth by voter id number, polling booth, voter polling booth search, polling station, search voter polling booth, check voting booth india, my polling booth in india, polling booth finder india, polling booth online india, find my polling booth india, how to search my polling booth in india, check your vote, పోలింగ్ బూత్, ఓటర్ ఐడీ, పోలింగ్ స్టేషన్, లోక్‌సభ ఎన్నికలు 2019, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు 2019

2. నా ఓటు యాప్


మీ స్మార్ట్‌ఫోన్‌లో NAA VOTE యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Voters search పైన క్లిక్ చేయండి. మీ పేరు, తండ్రి పేరు టైప్ చేసి వయస్సు, జెండర్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక ఎంచుకోవాలి. చివరగా క్యాప్చా కోడ్ టైప్ చేసి SEARCH పైన క్లిక్ చేయాలి. లేదా మీ దగ్గర EPIC నెంబర్ ఉంటే ఆ నెంబర్ సాయంతో పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.

3. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్


నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. టాప్ లెఫ్ట్‌లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుస్తుంది.  ప్రత్యామ్నాయంగా 'Search by Details' ద్వారా కూడా మీ పోలింగ్ స్టేషన్ చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు.

Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Samsung Galaxy M30: ఏప్రిల్ 11న ఫ్లాష్ సేల్... జియో నుంచి రూ.3,110 బెనిఫిట్స్

Indian Railways: రైలు టికెట్‌పై 100% వరకు తగ్గింపు... కొందరికి మాత్రమే

Realme Backpack: రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే... ఇలా కొనాలి
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...