Lenovo Smart Watch : రూ.1,999కే లెనోవో స్మార్ట్ వాచ్

Lenovo Smart Watch | లెనోవో సరికొత్త స్మార్ట్ వాచ్‌ని మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఇగో పేరిట వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ తాజాగా భారత మార్కెట్‌లో విడుదలైంది.

news18-telugu
Updated: May 11, 2019, 7:04 PM IST
Lenovo Smart Watch : రూ.1,999కే లెనోవో స్మార్ట్ వాచ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 11, 2019, 7:04 PM IST
లెనోవో సరికొత్త స్మార్ట్ వాచ్‌ని మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఇగో పేరిట వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ తాజాగా భారత మార్కెట్‌లో విడుదలైంది. రూ. 1,999 ధరకే ఈ వాచ్ వినియోగదారులకు లభిస్తోంది. ఇది 1.6 ఇంచెస్ డిస్‌‌ప్లే, బ్లూటూత్ 4.0, యాక్టివిటీ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, స్విమ్ ట్రాకింగ్, రియల్ టైం హార్ట్ రేట్ మానిటరింగ్, రిమోట్‌ కెమెరా, వైబ్రేషన్ అలారం, వాటర్ రెసిస్టెన్స్, 20 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.

స్మార్ట్ వాచ్ ఫీచర్స్..
డిస్ ప్లే : 1.6 ఇంచెస్

బ్లూటూత్ 4.0
యాక్టివిటీ ట్రాకింగ్


స్లీప్ ట్రాకింగ్
స్విమ్ ట్రాకింగ్
Loading...
రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్
రిమోట్ కెమెరా
వైబ్రేషన్ అలారం
వాటర రెసిస్టెన్స్
బ్యాటరీ బ్యాకప్ : 20 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.
First published: May 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...