Lenovo: లెనోవో నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.7,999 నుంచి

Lenovo Smartphones | ఈ ఫోన్లన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. అన్ని ఫోన్లు సెప్టెంబర్‌లోనే సేల్‌కు వస్తాయి.

news18-telugu
Updated: September 5, 2019, 2:38 PM IST
Lenovo: లెనోవో నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.7,999 నుంచి
Lenovo: లెనోవో నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.7,999 నుంచి (Lenovo India)
news18-telugu
Updated: September 5, 2019, 2:38 PM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసింది లెనోవో. బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్... ఇలా వేర్వేరు సెగ్మెంట్లలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసింది. వీటిలో లెనోవో ఏ6 నోట్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. లెనోవో ఏ6 నోట్ 3జీబీ+32జీబీ ధర రూ.7,999 మాత్రమే. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, ట్రిపుల్ కార్డ్ స్లాట్ లాంటి ఫీచర్లున్నాయి. ఇక స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్‌తో రిలీజైన లెనోవో కే10 నోట్ 4జీబీ+64జీబీ ధర రూ.13,999. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లెనోవో జెడ్6 ప్రో ధర రూ.33,999. ఈ ఫోన్లన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. అన్ని ఫోన్లు సెప్టెంబర్‌లోనే సేల్‌కు వస్తాయి.








Loading...

























































లెనోవో ఏ6 లెనోవో కే10 నోట్ లెనోవో జెడ్6 ప్రో
డిస్‌ప్లే 6.09 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ 6.3 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+
ర్యామ్ 3జీబీ 4జీబీ, 6జీబీ 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ 64జీబీ, 128జీబీ 128జీబీ
ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో పీ22 స్నాప్‌డ్రాగన్ 710 స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ 16+8+5 మెగాపిక్సెల్ 48+8+16 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్
బ్యాటరీ 4000 ఎంఏహెచ్ 4050 ఎంఏహెచ్ 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9 పై ఆండ్రాయిడ్ 9 పై ఆండ్రాయిడ్ 9 పై
ధర రూ.7,999 4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+128జీబీ- రూ.15,999
రూ.33,999

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Infinix Hot 8: ట్రిపుల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ... ధర రూ.6,999 మాత్రమే

5G Smartphone: 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సాంసంగ్... ధర ఎంతో తెలుసా?

Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...