Video: టిక్ టాక్‌లో తుమ్మితే ఏం జరిగిందో చూడండి

Sneeze Challenge | క్రేజీ వీడియోలకు వేదికైన టిక్‌టాక్‌లో ఛాలెంజ్ అంటే యూజర్లు సైలెంట్‌గా ఉంటారా? ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.

news18-telugu
Updated: June 25, 2019, 6:37 PM IST
Video: టిక్ టాక్‌లో తుమ్మితే ఏం జరిగిందో చూడండి
Video: టిక్ టాక్‌లో తుమ్మితే ఏం జరిగిందో చూడండి (Source: TikTok)
  • Share this:
Ahchoo... టిక్‌టాక్‌ను ఊపేస్తున్న ఛాలెంజ్ ఇది. తుమ్మడమే ఈ ఛాలెంజ్. తుమ్మితే సరిపోదు. తుమ్మగానే ఏదో ఓ అద్భుతం జరిగిపోవాలి. ఈ ఛాలెంజ్ స్వీకరించినవాళ్లంతా వీడియోలో తెగ తుమ్మేస్తున్నారు. వీడియో చూసేవారికి షాకిస్తున్నారు. అసలే ఇలాంటి క్రేజీ వీడియోలకు వేదికైన టిక్‌టాక్‌లో ఛాలెంజ్ అంటే యూజర్లు సైలెంట్‌గా ఉంటారా? ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. తమ క్రియేటివిటీనంతా రంగరించి వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. వాటిని టిక్ టాక్‌లో పోస్ట్ చేసి లైకులతో పాటు ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. మరి ఈ ఛాలెంజ్‌లో భాగంగా తుమ్మినవారి వీడియోలు ఎలా ఉన్నాయో చూడండి.













Loading...






ఇవే కాదు... టిక్‌టాక్‌లో Sneeze Challenge, Sneezing Challenge, Ahchoo అని టైప్ చేస్తే ఇలాంటి వీడియోలెన్నో నవ్విస్తాయి.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Amazon Prime Day 2019: 'ప్రైమ్ డే సేల్' ప్రకటించిన అమెజాన్... ఆఫర్లు ఇవే

Mi Trimmer: షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ

WhatsApp: మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లోకి మార్చేయండి ఇలా...
First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com