Honor 8C: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్లల్లో హానర్ 8సీ బెటరా? తెలుసుకోండి

Honor 8C | ఇదే ధరలో లభించే ఇతర ఫోన్లతో పోల్చితే పనితీరు, గేమింగ్ పరంగా ఈ ఫోన్ చాలా దృఢమైనది.

news18-telugu
Updated: October 17, 2019, 5:17 PM IST
Honor 8C: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్లల్లో హానర్ 8సీ బెటరా? తెలుసుకోండి
Honor 8C: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్లల్లో హానర్ 8సీ బెటరా? తెలుసుకోండి (image: Honor)
  • Share this:
భారతదేశంలో స్మార్ట్‌‌ఫోన్ పరిశ్రమ కొన్నేళ్లుగా ఆకస్మికంగా పెరిగింది. బడ్జెట్ స్మార్ట్‌‌ఫోన్‌లు పరిశ్రమలో ముందంజలో ఉన్నాయి. HONOR తమ ఉత్తమ శ్రేణితో స్మార్ట్‌‌ఫోన్ పరిశ్రమలో దూసుకెళ్తోంది. ఇది గత కొన్ని నెలలుగా ప్రతీ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఒక కారణం ఉంది. HONOR 8C అందరి దృష్టిని ఆకర్షించడానికి గల కారణాలేంటో తెలుసుకోండి.

డిజైన్ అండ్ డిస్‌ప్లేHONOR 8C 720x1520 పిక్సెల్ రిజల్యూషన్‌తో 15.9 సెం.మీ (6.26-అంగుళాల) HD + డిస్‌ప్లే, చిన్న గీతతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు 19.5: 9 యాస్పెక్ట్ రేషియో, వైబ్రాంట్ కలర్ డిస్‌ప్లే, హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తాయి. డిజైన్ గురించి మాట్లాడితే, HONOR 8C అనేది 3D ప్రింటింగ్, నానో-లెవల్ నమూనా రూపకల్పనను ఉపయోగించి సృష్టించబడిన సూక్ష్మ ప్రభావం గల క్యాట్ ఐ డిజైన్‌ గల మొదటి ఫోన్. మొత్తానికి ప్లాస్టిక్ బాడీ గల HONOR 8C లుక్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం 167 గ్రాముల బరువుతో చేతిలో చాలా సౌకర్యంగా ఉంటుంది. నిజానికి తక్కువ కాంతిలో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా యూజర్లు తమ ఫోన్లను తక్షణమే అన్‌లాక్ చేయగల లో-లైట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వినియోగదారుల గురించి కూడా ఆలోచించి TUV రీన్ల్యాండ్ ధృవీకరించిన అధునాతన ఐ కేర్ ఫీచర్‌ను పొందుపరచింది.

Smartphone under Rs 10000, Honor 8C, Honor 8C features, Honor 8C specs, Honor 8C specifications, Honor 8C price, Honor 8C flipkart, రూ.10000 లోపు స్మార్ట్‌ఫోన్, హానర్ 8సీ, హానర్ 8సీ ఫీచర్స్, హానర్ 8సీ స్పెసిఫికేషన్స్, హానర్ 8సీ ధర, హానర్ 8సీ ఫ్లిప్‌కార్ట్, హానర్ 8సీ సేల్, హానర్ 8సీ ఆఫర్స్
image: Honor

పనితీరు

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632 చిప్‌సెట్ ఆక్టా-కోర్ (8x1.8 GHz) గల HONOR 8C స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను విడుదల చేసిన మొట్టమొదటి స్మార్ట్‌‌ఫోన్. పనితీరు పరంగా 40 శాతం ఉత్తమమైనది. 4జీబీ ర్యామ్, 32జీబీ, 64జీబీ స్టోరేజ్‌లతో లభిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డు సహాయంతో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఇదే ధరలో లభించే ఇతర ఫోన్లతో పోల్చితే పనితీరు, గేమింగ్ పరంగా ఈ ఫోన్ చాలా దృఢమైనది. మీరు ఆడుతున్న సమయంలో మీకు అంతరాయం కలిగించకుండా DND మోడ్‌లో పెట్టే అవకాశాన్ని గేమర్ల కోసం అందిస్తుంది.

Smartphone under Rs 10000, Honor 8C, Honor 8C features, Honor 8C specs, Honor 8C specifications, Honor 8C price, Honor 8C flipkart, రూ.10000 లోపు స్మార్ట్‌ఫోన్, హానర్ 8సీ, హానర్ 8సీ ఫీచర్స్, హానర్ 8సీ స్పెసిఫికేషన్స్, హానర్ 8సీ ధర, హానర్ 8సీ ఫ్లిప్‌కార్ట్, హానర్ 8సీ సేల్, హానర్ 8సీ ఆఫర్స్
image: Honor

బ్యాటరీ లైఫ్

4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో అధునాతన పనితీరుని అందిస్తుంది. వివిధ అంతర్నిర్మిత హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్లు బ్యాటరీ పనితీరు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాయి. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకూ పనిచేస్తుంది. మీరు విపరీతంగా ఉపయోగించినప్పటికీ రాత్రిపూట బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

Smartphone under Rs 10000, Honor 8C, Honor 8C features, Honor 8C specs, Honor 8C specifications, Honor 8C price, Honor 8C flipkart, రూ.10000 లోపు స్మార్ట్‌ఫోన్, హానర్ 8సీ, హానర్ 8సీ ఫీచర్స్, హానర్ 8సీ స్పెసిఫికేషన్స్, హానర్ 8సీ ధర, హానర్ 8సీ ఫ్లిప్‌కార్ట్, హానర్ 8సీ సేల్, హానర్ 8సీ ఆఫర్స్
image: Honor

కెమెరా స్పెసిఫికేషన్స్

HONOR 8Cలో f / 1.8 ఎపర్చర్ తో కూడిన 13MP ప్రైమరీ రేర్ కెమెరా, f/2.4 ఎపర్చర్ తో కూడిన 2MP సెకండరీ డెప్త్ సెన్సార్ కలదు. ఉంది. ఇక f/2.0 ఎపర్చర్, సాఫ్ట్ లైట్ LED ఫ్లాష్ తో కూడిన AI- బ్యాక్డ్ సెల్ఫీ కెమెరాతో బ్రైట్, రెగ్యులర్, లో-లైట్ కండీషన్ అనే మూడు సెట్టింగులతో అందమైన సెల్ఫీలను తీసుకోవచ్చు. ధర పరంగా చూస్తే కెమెరా నాణ్యత చాలా బాగుంటుంది. ఇది ఫోటోలను దాదాపు వాస్తవంగా, మంచి రంగులతో, సమతుల్యతతో ఉంచుతుంది. దీనిలో మీకు నచ్చే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనిలోని HONOR AI షాపింగ్ ఫీచర్ కెమెరా సహాయంతో ఆన్‌లైన్ వస్తువును గుర్తించడానికి సహాయపడుతుంది.

Smartphone under Rs 10000, Honor 8C, Honor 8C features, Honor 8C specs, Honor 8C specifications, Honor 8C price, Honor 8C flipkart, రూ.10000 లోపు స్మార్ట్‌ఫోన్, హానర్ 8సీ, హానర్ 8సీ ఫీచర్స్, హానర్ 8సీ స్పెసిఫికేషన్స్, హానర్ 8సీ ధర, హానర్ 8సీ ఫ్లిప్‌కార్ట్, హానర్ 8సీ సేల్, హానర్ 8సీ ఆఫర్స్
image: Honor

ధర

Amazonలో 4+64జీబీ వర్షన్ రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది. HONOR 8C అందించే అద్భుతమైన ఫీచర్లను బట్టి ఈ ధర చాలా తక్కువ. మీ బడ్జెట్‌కు భారం కాకుండా HONOR 8C ని ఉపయోగించి కొత్త-తరం అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.

Smartphone under Rs 10000, Honor 8C, Honor 8C features, Honor 8C specs, Honor 8C specifications, Honor 8C price, Honor 8C flipkart, రూ.10000 లోపు స్మార్ట్‌ఫోన్, హానర్ 8సీ, హానర్ 8సీ ఫీచర్స్, హానర్ 8సీ స్పెసిఫికేషన్స్, హానర్ 8సీ ధర, హానర్ 8సీ ఫ్లిప్‌కార్ట్, హానర్ 8సీ సేల్, హానర్ 8సీ ఆఫర్స్
image: Honor

అంతిమ తీర్పు

మొత్తానికి HONOR 8C ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటుంది. 'ప్యాక్డ్ విత్ పవర్' అని వారు ఎప్పుడైతే చెప్పారో, వారు దానికి కట్టుబడి ఉన్నారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో, అద్భుతంగా కనిపించే ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీరు దీనిని తప్పక కొనాలి. ఇది మీ పెట్టుబడికి పూర్తిగా విలువైనది. అన్నింటికంటే HONOR కుటుంబంలో భాగమవడం నిజంగా అద్భుతం.

ఇక్కడ కొనుగోలు చేయండి.

Flipkart: https://bit.ly/2MLkRFx

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే
First published: October 17, 2019, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading