హోమ్ /వార్తలు /technology /

Redmi 20k లోపు మిడ్-రేంజ్ బెస్ట్ సెల్లర్లను ప్రారంభించింది! దానిని ఎలా మీసొంతం చేసుకోవాలో చూడండి (Advertisement)

ఆకర్షణీయమైన ధరలతో అత్యుత్తమ స్పెక్స్ని అందిస్తున్న Redmi Note Series అసమానమైనది మరియు Redmi Note 11 Pro సిరీస్ లాంచ్తో ఇండియన్ టెక్ స్పేస్ కోసం విప్లవాత్మకమైన మార్పులో మీరుకూడా భాగం కావచ్చు.

  Redmi ఏస్ అప్ కేటగిరీలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించే మార్గాన్ని కనుగొంది. Redmi Note Pro Series ప్రీమియం స్మార్ట్ఫోన్ పరిధిలో భారతీయ వినియోగదారుల కోసం మరో రాజుతో మీ ముందుకి వచ్చింది. సరికొత్త Redmi Note 11 Pro సిరీస్లో 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 200nits పీక్ బ్రైట్నెస్, DCI-P3 కలర్ గామట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్తో కూడిన పెద్ద 6.67 FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా అదనపు రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కూడా కలదు.

  ఇది 108MP ప్రో గ్రేడ్ కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ కూడా కలదు. ఇటువంటి కెమెరా స్పెక్స్తో కూడిన Redmi Note 11 Pro ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ అవుతుంది. ఇటువంటి ప్రత్యేకమైన ఫీచర్లు మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లలో Redmi తన హవా కొసాగిస్తుందని చెప్పకనే చెబుతాయి.

  ధర:

  Redmi Note 11 Pro - 17,999 నుండి ప్రారంభమవుతుంది.

  Redmi Note 11 Pro+ 5G - 19,999 నుండి ప్రారంభమవుతుంది.

  ఆకర్షణీయమైన ధరలతో అత్యుత్తమ స్పెక్స్ని అందిస్తున్న Redmi Note Series అసమానమైనది మరియు Redmi Note 11 Pro సిరీస్ లాంచ్తో ఇండియన్ టెక్ స్పేస్ కోసం విప్లవాత్మకమైన మార్పులో మీరుకూడా భాగం కావచ్చు.

  కోసం mi.com|Amazon.in|Mi Home| రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో కలవు.

  First published:

  ఉత్తమ కథలు