గత ఏడాది, ఫ్లాగ్షిప్ SoC, 12 GB RAM, 360 Hz టచ్ రెస్పాన్స్తో 6.62-అంగుళాల 120 Hz AMOLED డిస్ప్లే, కటింగ్ ఎడ్జ్ లిక్విడ్ కూలింగ్, మాన్స్టర్ 64 MP కెమెరాతో పాటు వేగవంతమైన ఛార్జర్తో కూడిన స్మార్ట్ఫోన్ను కేవలం రూ.30,000లోపు పొందవచ్చు అని చెబితే, నేను అబద్దం చెబుతున్నానని మీరంతా భావించారు కదూ.
సరే, ఇది 2022, అలాగే నేనేమీ తమాషా చేయడంలేదు, ఎందుకంటే iQOO తన కొత్త Neo 6 స్మార్ట్ఫోన్తో పైన చెప్పినవన్నీ అందిస్తుంది. అంతేకాకుండా వారు దీనిని రూ.30,000 లోపు అత్యంత శక్తివంతమైన ఫోన్గా పేర్కొనడం కూడా ఒక కారణం. లాంచింగ్ సమయంలో మీరు ఈ ఫోన్ను అత్యంత ఆకర్షణీయంగా, కేవలం రూ.25.999కే సొంతం చేసుకోవచ్చు.
దీనిని ఎంచుకోవడానికి ఇది సరైన కారణంగా కనిపించకపోతే, iQOO Neo 6ని కొనుగోలు చేయడానికి ఇక్కడ మరో ఐదు కారణాలు కలవు.
శక్తివంతమైన Snapdragon 870 5G SoC ద్వారా శక్తిని పొందే iQOO Neo 6 చిప్ 36,907 mm2 కాస్కేడ్ కూలింగ్ సిస్టమ్తో జతచేసినప్పుడు, AnTuTuలో 740,000+ స్కోర్ను పంపుతుంది!
అదనంగా 12 GB RAM మరియు 4 GB ఎక్స్టెండెడ్ RAM కూడా కలదు, మీరు ఎంత మల్టీ టాస్క్ చేసినా లాగ్-ఫ్రీ పనితీరును పొందుతారు.
ఇంకా మరెన్నో కలవు. ఈ శక్తికి ధన్యవాదాలు, iQOO Neo 6 త్వరలో OTA అప్డేట్ ద్వారా BGMIలో 90 FPSకి మద్దతు ఇస్తుంది మరియు ఇది BMPS (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రో సిరీస్) అధికారిక స్మార్ట్ఫోన్.
మీరు ఆ SoC నుండి అధిక ప్రయోజనం పొందారని నిర్ధారించుకోవడానికి, iQOO Neo 6, 6.62-అంగుళాల, 120 Hz E4 AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే కంటికి అనుకూలమైన ఫీచర్లను కలిగి ఉంది మరియు పవర్ ఎఫెక్టివ్గా ఉంటుంది, బ్లూ-లైట్ను 6.5% తగ్గిస్తుంది, అలాగే E3 డిస్ప్లేతో పోలిస్తే 30% తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఇది 1,300 నిట్ల గరిష్ట ప్రకాశాన్ని కూడా తాకగలదు మరియు ఇతర అనుకూల యాప్లు మరియు గేమ్లలో Netflix HDR 10, అలాగే HDR10+కి మద్దతు ఇస్తుంది.
iQOO సాంకేతికత, 1,200 Hz ఇన్స్టంట్ అండ్ 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ గొప్ప గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. మరో మాటలో చెప్పాలంటే చాలా సేపటి తరువాత మీరు మొదటిసారి స్క్రీన్ను తాకినప్పుడు లేదా గేమింగ్ చేసేటప్పుడు స్క్రీన్ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు ప్రతిస్పందనలో ఎటువంటి లాగ్ ఉండదు. టచ్ను గుర్తించడంలో ఇది చాలా ఖచ్చితంగా ఉంటుంది.
అద్భుతమైన సౌండింగ్ కోసం ఏర్పరచిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, మరియు X-యాక్సిస్ లీనియర్ మోటార్ ఆధారిత హాప్టిక్ సిస్టమ్తో కూడిన 4D గేమ్ వైబ్రేషన్ మరింత అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి.
ఈ ఫోన్ పనితీరు కూడా అంతే బాగుంది. సరళమైన డిజైన్, అందమైన గ్లాస్ స్లాబ్ ( ముందు భాగంలో) 'డార్క్ నోవా' మరియు 'సైబర్ రేజ్' కలర్ టోన్తో కూడిన ప్లాస్టిక్ బాడీతో అందుబాటులో కలదు.
సజావుగా ఎలివేట్ చేయబడిన బ్యాక్ కెమెరా ఈ ఫోన్ కే మరింత అందాన్ని తెచ్చింది.
కేవలం 8.54 mm తో ఫోన్ చాలా స్లిమ్గా ఉండడమే కాకుండా, రక్షణ కోసం ఏర్పరచిన Schott Xensation UP గ్లాస్తో 6.62-అంగుళాల డిస్ప్లే ఏర్పాటుచేసినప్పటికీ దాని బరువు కేవలం 190 గ్రాములు మాత్రమే.
ఈ శక్తి అంతా బ్యాటరీని గ్రహిస్తుంది, అవునా? అయితే దీనిలోని 4,700 mAh బ్యాటరీ SD870 SoC 7 nm ప్రాసెస్పై నిర్మించబడినది, మరియు E4 డిస్ప్లే చాలా తక్కువ శక్తిని వినియోగిస్తుంది, కాబట్టి మీకు ఒక రోజుకు సరిపడిన బ్యాటరీ లీగ్ ఖచ్చింతంగా అందిస్తుంది, మీరు ఆడుతున్నప్పుడు కూడా.
దీనిలో తైలం అయిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ రూ.30,000 స్మార్ట్ఫోన్ 80 W ఛార్జర్తో వస్తుంది! ఇది అల్ట్రాబుక్లతో కూడిన ఛార్జర్ కంటే శక్తివంతమైనది.
iQOO 80 W FlashCharge టెక్నాలజీ కేవలం 12 నిమిషాల్లో 50% బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది, అలాగే కేవలం 32 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. దీని కోసం ఈ ఫోన్ సింగిల్-IC డ్యూయల్ సెల్ డిజైన్ను ఉపయోగిస్తుంది.
ఇప్పుడు మనం కెమెరా సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. iQOO Neo 6లోని కెమెరా సిస్టమ్ మిగతా ఫోన్ల కంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 64 MP OIS ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ మరియు 2 MP మాక్రోతో సహా వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు కలవు. ముందుభాగంలో ఫిక్స్డ్ ఫోకస్ 16 MP యూనిట్ కలదు.
మెయిన్ కెమెరా OIS మద్దతుతో, GW1P సెన్సార్ని ఉపయోగిస్తుంది. శబ్దాన్ని తగ్గించి, వేగవంతమైన షట్టర్ స్పీడ్ని ఉపయోగించడం ద్వారా తక్కువ కాంతిలో అద్భుతమైన పనితీరుని అందించేందుకు పెద్ద F1.89 ఎపర్చర్ కూడా కలదు. ఇక 8 MP వైడ్ యాంగిల్ 116° ఫీల్డ్-ఆఫ్-వ్యూను నిర్వహిస్తుంది.
ఈ స్పెక్స్ను బట్టి చూస్తే, iQOO Neo 6 ఖచ్చితంగా ఆకర్షణీయమైన ఫోన్ అని చెప్పవచ్చు, మీరు వాటి ఎక్స్టెండెడ్ గేమింగ్ సెషన్ల కోసం శక్తివంతమైన, స్థిరమైన పనితీరును కోరుకునే గేమర్ అయితే అటువంటి వారికి ఇది మరింత ప్రత్యేకం.
Amazon లో ఈ iQOO Neo 6 రూ.29,999 కి అందుబాటులో కలదు, అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత మీరు దీన్ని కేవలం రూ 26,999 కే సొంతం చేసుకోవచ్చు.
ఇది IQOO తరపున Studio18 వారు చేసిన ప్రచురణ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, IQoo, Mobile News, Mobiles, Smartphone