హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Note 11 Pro సిరీస్‌ను మీ కార్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలి అనేదాని కోసం 11 కారణాలు (Advertisement)

Redmi Note 11 Pro సిరీస్‌ను మీ కార్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలి అనేదాని కోసం 11 కారణాలు (Advertisement)

Redmi Note 11 Pro సిరీస్‌ను మీ కార్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలి అనేదాని కోసం 11 కారణాలు

Redmi Note 11 Pro సిరీస్‌ను మీ కార్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలి అనేదాని కోసం 11 కారణాలు

Redmi Note 11 Pro Series | మార్చి 9న మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొనడానికి 11 కారణాలు తెలుసుకోండి.

Redmi తన Redmi Note 11 Pro సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అనేక రకాల ఫీచర్లతో మీ ముందుకు రాబోతున్న Redmi Note 11 Pro Plus 5G & Redmi Note 11 Pro తమ ధరలతో ఖచ్చితమైన గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయి.

నమ్మడం లేదా? ఇవిగోండి 11 కారణాలు:

1) సంస్థ ప్రమాణాల ప్రకారం అత్యధిక రిజల్యూషన్ ఇమేజ్ సెన్సార్తో కూడిన 180MP మెయిన్ కెమెరా కేవలం ఫ్లాగ్షిప్ ఫీచర్ మాత్రమే కాదు, మిడ్రేంజ్ రేరీటీ కూడా.

2) అద్భుతమైన AMOLED స్క్రీన్తో కూడిన Redmi Note 11 Pro స్పష్టమైన, ఆకర్షణీయమైన రంగులను అందిస్తుంది.

3) డిస్ప్లే అనేది 120Hz రిఫ్రెష్ రేట్తో ఎటువంటి ఇన్పుట్ లాగ్ లేదా యానిమేషన్ లాగ్ లేకుండా చాలా స్మూత్గా మరియు సూపర్ ఫాస్ట్గా అనిపిస్తుంది.

4) రీడింగ్ మోడ్ 3.0 తో కూడిన 1200నిట్స్ పీక్ బ్రైట్నెస్ తీవ్రమైన ఎండలో కూడా సులభంగా చదవగలిగే సౌలభ్యాన్ని అందిస్తుంది.

5) ప్రపంచంలోనే అత్యంత పలుచనైన అల్ట్రా-హై రిజల్యూషన్ HM2 ఇమేజ్ సెన్సార్ & 9-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో అతి తక్కువ కాంతిలో కూడా క్యాప్చర్ చేయడం మరొక ఆకర్షణీయమైన అంశం.

6) దీనిలోని 67W సోనిక్ ఛార్జ్ 3.0 ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఒక రోజుకి సరిపోయేంత పవర్ పొందగలుగుతారు.

7) Redmi Note 11 Pro సిరీస్లోని 5000mAH బ్యాటరీ రెండవసారి ఛార్జింగ్ చేసే అవసరం లేకుండా ఒక రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది.

8) Redmi Note 11 Pro+ 5Gలోని ఆధునాతన 5G సాంకేతికత తక్కువ 5G బ్యాండ్లను అందించే ఇతర 5G స్మార్ట్ఫోన్ల కంటే భిన్నంగా ఉంటుంది.

9) Redmi Note 11 Pro+ 5G లోని లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఈ ధర పరిధిలో ఇతర స్మార్ట్ఫోన్ల వలే వేడిని విడుదల చేయకుండా చల్లగా ఉంచడానికి హీట్పైప్ సొల్యూషన్లలో సరికొత్త ఆవిష్కరణలను ఉపయోగిస్తుంది.

10) Qualcomm® Snapdragon™ 695తో, అధునాతన 5G ప్రాసెసర్ సాధికారతతో లభిస్తున్న Redmi Note 11 Pro Plus 5G వేగవంతమైన, సున్నితమై అనుభవాన్ని అందిస్తుంది.

11) ఇవన్నీ మీకు కేవలం 20 వేలలోపే లభిస్తున్నాయి కాబట్టి !! Redmi Note 11 Pro సిరీస్ గేమ్ను మార్చడం కాదు, గేమ్ను రీడిఫైన్ చేస్తుంది.

First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone

ఉత్తమ కథలు