జియో నుంచి సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్...వివరాలు ఇవిగో..

జియో ప్రస్తుతం సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ తో ప్లాన్స్ తో ముందుకు వచ్చింది. దీని ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ప్లాన్స్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌ డేటా సక్రమ వినియోగానికి దోహదపడుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

news18-telugu
Updated: December 1, 2019, 8:00 PM IST
జియో నుంచి సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్...వివరాలు ఇవిగో..
Reliance Jio (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టెలికమ్యూనికేషన్స్‌లో సరికొత్త విప్లవంగా దూసుకొచ్చిన జియో ప్రస్తుతం సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ తో ప్లాన్స్ తో ముందుకు వచ్చింది. దీని ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ప్లాన్స్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌ డేటా సక్రమ వినియోగానికి దోహదపడుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానుంది. అయితే కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్ టారిఫ్ ధర 40 శాతం అధికంగా ఉంటుంది, కస్టమర్ ఫస్ట్ అని వాగ్దానానికి ఇది కట్టుబడి ఉంటుంది. తద్వారా జియో కస్టమర్‌లు 300 శాతం వరకు అధిక ప్రయోజనాలను పొందుతారు.

వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, టెలికాం టారిఫుల సవరణ కోసం సంప్రదింపుల ప్రక్రియపై జియో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుందని జియో ప్రకటనలో తెలిపింది.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు