సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

news18-telugu
Updated: September 4, 2018, 6:21 PM IST
సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్
  • Share this:
రిలయెన్స్ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు Jio.com వెబ్‌సైట్‌లో నిర్వహించనుంది కంపెనీ. జియో నుంచి వచ్చిన ఈ హై-ఎండ్ మోడల్ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. ధర రూ.2,999 మాత్రమే. క్వర్టీ కీప్యాడ్, వెడల్పు డిస్‌ప్లేతో జియోఫోన్ 2 ఆకట్టుకుంటోంది. 4జీ ఫీచర్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై, జీపీఎస్‌తో పాటు ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ యాప్స్‌ని సపోర్ట్ చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత. మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.

జియో ఫోన్ 2 ఎలా కొనాలి?

రిలయెన్స్ అఫిషియల్ వెబ్‌సైట్ jio.com లేదా మైజియో యాప్‌లోకి వెళ్లాలి.
జియో ఫోన్ 2 సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
ప్రొసీడ్ టు చెక్ ఔట్ బటన్ క్లిక్ చేయాలి.
పేరు, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రూ.2999 చెల్లించాలి.కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇ-మెయిల్‌కు కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది.

జియో ఫోన్ 2 స్పెసిఫికేషన్స్
డిస్‌‌ప్లే: 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
ర్యామ్: 512 ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 4జీబీ
రియర్ కెమెరా: 2 మెగా పిక్సెల్
ఫ్రంట్ కెమెరా: వీజీఏ
బ్యాటరీ: 2000 ఎంఏహెచ్
ఓఎస్: కేఏఐఓఎస్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.2,999

ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

ఇండియాలో లాంఛైన రియల్‌మీ 2

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

Photos: కొత్త ఐఫోన్స్ ఇలానే ఉంటాయా?

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
Published by: Santhosh Kumar S
First published: August 30, 2018, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading