భారతదేశపు ప్రముఖ ఈ-మార్కెట్ లలో ఒకటైన రిలయన్స్ రీటెయిల్ (Reliance retail) వారి జియోమార్ట్ (JioMart) కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు ప్రపంచ-మొదటి ఉత్పత్తి అనుభవమైన వాట్సాప్ పై (WhatsApp) జియోమార్ట్ ను అందించుటకు జియో వేదికలు మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. భారతదేశపు డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయుట మరియు ప్రజలు మరియు అన్ని పరిమాణాల అవకాశాల వ్యాపారాలు కొత్త మార్గాలలో కలుసుకొనుటను అనుకూలపరచుట మరియు దేశ ఆర్ధిక అభివృద్ధికి దోహద పడుట ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. వాట్సాప్ పై జియోమార్ట్ అనుభవం ప్రజల షాపింగ్ (Shopping) అనుభవానికి అసమానమైన సరళతను మరియు సౌకర్యాన్ని అందిస్తూ, దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు తమ వినియోగదారులతో కనెక్ట్ అయ్యే విధానములో విప్లవం తీసుకొని వస్తుంది.
ఈ విశేషత సంపూర్ణ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది, ఎవరైనా వాట్సాప్ లోనే జియోమార్ట్ క్యాటలాగ్ ను బ్రౌజ్ చేయవచ్చు, జియోమార్ట్ పై అందించబడే అపరిమిత ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించవచ్చు, ఉత్పత్తులను తమ కార్ట్ కు చేర్చవచ్చు మరియు చెల్లింపు చేసి కొనుగోళ్ళను పూర్తి చేయవచ్చు. సమస్యలు లేని ఈ ఉచిత సేవతో, వినియోగదారులు తమ సౌకర్యాన్ని అనుసరీంచి ఆర్డర్ చేయవచ్చు, ఎలాంటి సమయం లేదా పరిమాణ ఆంక్షలు లేవు.
మీరు మైసూరు లేదా జైపూర్ లేదా పాట్నాలో ఎక్కడ ఉన్నా, మీరు మీ ఇంట్లో సౌకర్యవంతంగా కూర్చొని ఏ సమయములో అయినా వాట్సాప్ ద్వారా మీ రోజువారి అవసరాలను ఎంచుకొని ఆర్డర్ చేయవచ్చు. మీరు చేయవలసినదల్లా, జియోమార్ట్ నంబరు ((+917977079770) కు వాట్సాప్ పై ‘Great deals on JioMart’ అని పంపించాలి, మీరు తక్షణమే షాపింగ్ క్యాటలాగ్, కరెంట్ అఫైర్స్ మరియు డీల్స్ పై నోటిఫికేషన్లు అందుకుంటారు.
ఈ వేదిక ద్వారా ఆర్డర్ చేయడము ద్వారా, మీరు వాస్తవ సమయ అప్డేట్స్ అందుకోవడం మరియు మీ ఆర్డర్స్ యొక్క స్థితి గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా, మీకు ఏదైనా సమస్య ఉంటే సహకారం కోసం మీరు సంప్రదించవచ్చు కూడా. ఇంకా ఏమిటి! కనీస కార్ట్ విలువ రూ. 250 ఐఎన్ఆర్ కు కొనుగోళ్ళు చేయండి మరియు ఖచ్ఛితమైన 30% తగ్గింపును అందుకోండి, రూ. 120 గరిష్ఠ రాయితీని ఆనందించండి. ప్రారభించండి, వాట్సాప్ ద్వారా ఇప్పుడే ఆర్డర్ చేయండి!
జియోమార్ట్ పై వాట్సాప్ ద్వారా కొనుగోళ్ళు చేయుటకు: +91 7977079770 కు ‘హాయ్’ అని పంపండి లేదా ఈ ఇంక్ పై క్లిక్ చేయండి
https://wa.me/+917977079770 (క్యాటలాగ్ లభ్యత కొరకు ‘Great deals on JioMart’ అని పంపండి లేదా ఈ క్రింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
జియోమార్ట్ పై మరింత సమాచారము కొరకు:
-www.jiomart.com సందర్శించండి లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- ఇన్స్టాగ్రాం పై మమ్మల్ని ఫాలో అవ్వండి: @JioMartOfficial
- ఫేస్బుక్: @JioMart
- ట్విట్టర్: @JioMart
రిలయన్స్ రీటెయిల్ లిమిటెడ్ గురించి:
రిలయన్స్ రీటెయిల్ లిమిటెడ్ అనేది ఆర్ఐఎల్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) గ్రూప్ కింద అన్ని రెటెయిల్ కంపెనీల కంపెనీని హోల్డ్ చేసే రిలయన్స్ రీటెయిల్ వెంచర్స్ లి. యొక్క అనుబంధ సంస్థ. మార్చ్ 31, 2022 సంవత్సరం చివరి నాటికి రూ. 199,704 కోట్లు ($ 26.3 బిలియన్) మరియు నికర లాభము రూ. 7, 055 కోట్ల ( $ 931 మిలియన్) ఏకీకృత టర్నోవర్ ను ఆర్ఆర్విఎల్ నివేదించింది.
రిలయన్స్ రీటెయిల్ భారతదేశములో అత్యంత చేరిక కలిగిన అతిపెద్ద మరియు లాభదాయకమైన రీటెయిలర్. ఇది డెలాయిట్ యొక్క గ్లోబల్ పవర్స్ ఆఫ్ రీటెయిలింగ్ 2022 సూచికలో ప్రపంచములోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రీటెయిలర్స్ లో ఒకటిగా జాబితా చేయబడింది. ఇది ఉత్తమ గ్లోబల్ రీటెయిలర్స్ జాబితాలో 56వ గా శ్రేణీకరించబడింది మరియు ఉత్తమ 100 రీటెయిలర్స్ లో నిలిచిన భారతీయ రీటెయిలర్.
జియోమార్ట్ గురించి..
జియోమార్ట్ 2020లో ప్రారంభించబడిన రిలయన్స్ రీటెయిల్ యొక్క ఈ-టెయిల్ ఆర్మ్. భారతదేశపు అతిపెద్ద హోమ్-గ్రోన్ ఈ-మార్కెట్ ప్లేస్ గమ్యాలలో ఒకదానిని అందించడము ద్వారా జియోమార్ట్ భారతదేశములోని వ్యవస్థాపకులకు సాధికారతను అందించుటకు & ఎస్ఎంబి కమ్యూనిటిని బలోపేతం చేయుటకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇది తన సౌకర్యవంతమైన సేవలు, వైవిధ్యభరితమైన ఉత్పత్తుల ఎంపిక, సులభంగా-ఉపయోగించగలిగే ఇంటర్ఫేస్, త్వరిత డెలివరీ మరియు అసమానమైన డీల్స్ తో విక్రేతలు మరియు కొనుగోలుదారుల మధ్య అద్భుతమైన అనుభవాన్ని సృష్టించుటకు ప్రయత్నిస్తుంది. 20+ వర్గాలలో 2 మిలియన్ల ఉత్పత్తులతో మరియు ధృఢమైన సరఫరాదారు బేస్ తో స్వదేశీ ఈ-మార్కెట్ ప్లేస్ భారతదేశములో డిజిటల్ వాణిజ్య విభాగాన్ని మార్చుటకు ఏర్పాటు చేయబడింది
మరింత సమాచారము కొరకు సంప్రదించండి:
పూర్ణిమ హెబ్లే - Purnima.heble@ril.com | +91 9820639425
ఛాయ తివారి– Chhaya.tiwari@ril.com | +91 9594746903
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JioMart, Online shopping, Reliance retail, Whatsapp