JIO Holi offer: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,095 ధరకే జియో ఫోన్... ఆఫర్ వివరాలివే

JIO Holi offer | ఎక్స్‌ఛేంజ్‌లో తీసుకున్నవారికి రూ.594 విలువైన రీఛార్జ్ బెనిఫిట్స్ లభిస్తాయి. 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ పొందొచ్చు.

news18-telugu
Updated: March 21, 2019, 6:16 PM IST
JIO Holi offer: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,095 ధరకే జియో ఫోన్... ఆఫర్ వివరాలివే
JIO Holi offer: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,095 ధరకే జియో ఫోన్... ఆఫర్ వివరాలివే
news18-telugu
Updated: March 21, 2019, 6:16 PM IST
మీరు కొత్తగా జియో ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మీ దగ్గరున్న పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటున్నారా? హోలీ సందర్భంగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది రిలయెన్స్ జియో. మీ దగ్గరున్న పాత ఫోన్ ఇచ్చేసి రూ.1,095 చెల్లించి జియో ఫోన్ తీసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌లో తీసుకున్నవారికి రూ.594 విలువైన రీఛార్జ్ బెనిఫిట్స్ లభిస్తాయి. 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ పొందొచ్చు. అంటే మీకు ఫోన్ రూ.501 ధరకే లభించినట్టు. అది కూడా రీఫండబుల్ డిపాజిట్. వాస్తవానికి ఆ ఫోన్ అసలు ధర రూ.1,500.

JIO Holi offer, JIO Exchange offer, jio new offer, jio plans, jio phone, jio offer, jio offer today, jio recharge offers today, jio plans 2019, జియో హోలీ ఆఫర్, జియో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, జియో న్యూ ఆఫర్, జియో ప్లాన్స్, జియో ఫోన్, జియో రీఛార్జ్
image: JIO


మీరు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే రిలయెన్స్ జియో వెబ్‌సైట్ అయిన jio.com ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మీకు దగ్గర్లో ఉన్న జియో స్టోర్‌లో ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు. ఎక్స్‌ఛేంజ్ వద్దనుకుంటే మీరు ఈ ఫోన్ మాత్రమే కొనొచ్చు. ఇందుకోసం రూ.1,500 చెల్లించాలి. మీరు చెల్లించే రూ.1,500 రీఫండబుల్ డిపాజిట్.

Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి



ఇవి కూడా చదవండి:

Holi 2019: కరెన్సీ నోటుకు రంగు అంటిందా? RBI రూల్స్ ఇవే...
Loading...
CIBIL Score: మీ సిబిల్ స్కోర్ ఇక వాట్సప్‌లో... ఇలా తెలుసుకోవచ్చు

SBI BSBD Account: మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఎస్‌బీఐలో అకౌంట్

PM Kisan Scheme: 4 లక్షల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్... రెండో వాయిదాకు ఆధార్ తప్పనిసరి చేస్తారా?
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...