హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Fiber Plans: ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? రూ.399 నుంచి జియోఫైబర్ ప్లాన్స్

Jio Fiber Plans: ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? రూ.399 నుంచి జియోఫైబర్ ప్లాన్స్

Jio Fiber Plans: ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? రూ.399 నుంచి జియోఫైబర్ ప్లాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Fiber Plans: ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? రూ.399 నుంచి జియోఫైబర్ ప్లాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Jio Fiber Plans | ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి జియోఫైబర్ రూ.399 నుంచి ప్లాన్స్ అందిస్తోంది. కొన్ని ప్లాన్స్‌పై ఉచితంగా ఓటీటీ యాప్స్ సబ్‌స్రిప్షన్ లభిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కరోనా వైరస్ మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) పెరిగిపోయింది. ఇక స్మార్ట్ టీవీల్లో ఓటీటీ యాప్స్ వినియోగం పెరిగిపోయిన తర్వాత ఇంటర్నెట్ అవసరం కూడా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ క్లాసులు... ఇలా వేర్వేరు అవసరాలు ఉండటంతో ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. రిలయన్స్ జియోకు చెందిన జియో ఫైబర్ కేవలం రూ.399 నుంచి జియోఫైబర్ ప్లాన్స్ (Jio Fiber Plans) అందిస్తోంది. జియో ఫైబర్ ప్లాన్స్‌పై ఇంటర్నెట్ మాత్రమే కాదు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది. వేర్వేరు స్పీడ్స్‌తో ఇంటర్నెట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.

Jio Fiber Rs 399 Plan: జియో ఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 30ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభించదు.
Jio Fiber Rs 699 Plan: జియో ఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభించదు.
Jio Fiber Rs 999 Plan: జియో ఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 150ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీలివ్, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్‌ట్, యూనివర్సల్+, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, జియోసినిమా, షెమారూమీ, ఎరాస్ నౌ, ఆల్ట్ బాలాజీ, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Jio Fiber Rs 1499 Plan: జియో ఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 300ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీలివ్, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్‌ట్, యూనివర్సల్+, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, జియోసినిమా, షెమారూమీ, ఎరాస్ నౌ, ఆల్ట్ బాలాజీ, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Jio Fiber Rs 2499 Plan: జియో ఫైబర్ రూ.2499 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 500ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీలివ్, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్‌ట్, హోయ్‌ఛోయ్, యూనివర్సల్+, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, జియోసినిమా, షెమారూమీ, ఎరాస్ నౌ, ఆల్ట్ బాలాజీ, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Jio Fiber Rs 3999 Plan: జియో ఫైబర్ రూ.3999 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 1జీబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీలివ్, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్‌ట్, హోయ్‌ఛోయ్, యూనివర్సల్+, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, జియోసినిమా, షెమారూమీ, ఎరాస్ నౌ, ఆల్ట్ బాలాజీ, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Jio Fiber Rs 8499 Plan: జియో ఫైబర్ రూ.8499 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 1జీబీపీఎస్ వేగంతో 6600జీబీ డేటా వాడుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీలివ్, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్‌ట్, హోయ్‌ఛోయ్, యూనివర్సల్+, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, జియోసినిమా, షెమారూమీ, ఎరాస్ నౌ, ఆల్ట్ బాలాజీ, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
First published:

Tags: Internet, Jio fiber, Ott, Work From Home

ఉత్తమ కథలు