Home /News /technology /

IS YOUR MOBILE RUNNING SLOW USE THIS APP FOR BETTER PERFORMANCE AND BATTERY BACKUP CR

మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయ్యిందా... అయితే ఈ ఈజీ ట్రిక్స్ ట్రై చేయండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆండ్రాయిడ్ యాప్స్ కారణంగా మొబైల్ RAMపై తీవ్ర ప్రభావం... ర్యామ్ ఎక్కువగా వినియోగిస్తే మొబైల్ స్పీడ్‌పై దాని ప్రభావం... చిన్నచిన్న చిట్కాలతో మొబైల్ స్పీడ్ పెంచుకోవచ్చు...

ఆండ్రాయిడ్ మొబైల్స్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి ఫోన్ స్లోగా స్పందించండి. RAM కెపాసిటీని పూర్తిగా వాడేసి... మొబైల్ నిండా యాప్స్ పెట్టుకున్నా కూడా మొబైల్ చాలా స్లో అవుతుంది. రెండు మూడు రకాల గేమ్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, బ్యాంక్ యాప్స్... ఇలా రకరకాల యాప్స్ వాడుతుంటారు చాలామంది. వీటి కారణంగా మొబైల్ RAMపై తీవ్ర ప్రభావం పడుతుంది. ర్యామ్ ఎక్కువగా వినియోగిస్తే... కొన్నిసార్లు కీబోర్డు కూడా ఓపెన్ కాదు. మొబైల్ స్లోగా ఓపెన్ అవుతోందంటే... ఏ వైరస్ సోకిందనో భావిస్తారు చాలామంది. అయితే కొన్ని ఈజీ ట్రిక్స్ ద్వారా ఫోన్‌ను మళ్లీ స్పీడ్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొబైల్ స్లో కావడానికి ముఖ్య కారణం...బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్స్ రన్ అవుతూ ఉంటాయి.
Is Your mobile running Slow, use this App for Better performance and battery backup | Greenify: మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా నడుస్తోందా... అయితే ఈ యాప్ ట్రై చేయండి... | Is Your mobile running Slow, use this App for Better performance and battery backup Android, Android Apps, Smart phone Apps, Android Apps for Smart phone,Best Apps for Android mobile, Greenify, Greenify App is Really Useful, Greenify App Rooter, Facebook App download, Whatsapp App Memory, Smartphone RAM usage details, స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ర్యామ్, ఆండ్రాయిడ్ యాప్స్, బెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్, మొబైల్ స్లో అయ్యిందా?, స్మార్ట్ ఫోన్ స్పీడ్ పెంచడం ఎలా?, ఫేస్‌బుక్ లైట్ యాప్, వాట్సప్ యాప్ వివరాలు, వాట్సప్ డౌన్‌లోడ్, స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, గ్రీనిఫై యాప్, గ్రీనిఫి యాప్ రూటర్, స్మార్ట్ ఫోన్ వైరస్
స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఎంత ముఖ్యమో, అందులో ఇన్‌స్టాల్ చేసే యాప్స్ ఎంచుకోవడం అంత కంటే ముఖ్యం...

వాట్సాప్, ట్రూ కాలర్, జీమెయిల్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉండడం వల్లే... వాటికి వచ్చే నోటిఫికేషన్స్ మనకు తెలుస్తాయి. వీటి కారణంగా మొబైల్ ర్యామ్‌పై ప్రభావం పడుతుంది. అవసరమైనవి మాత్రమే ఉపయోగించి, అనవసరమైన యాప్స్ క్లోజ్ చేసుకుంటే ర్యామ్ పెంచుకుని, మొబైల్ స్పీడ్‌ను పెంచొచ్చు. సెట్టింగ్స్‌లో అలో యాప్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని, ఏయే యాప్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కావాలో నిర్ణయించుకోవచ్చు. ఇది చాలా పెద్ద తతంగంలా ఫీల్ అయ్యేవాళ్లు... ఓ యాప్‌తో ఫోన్‌ను స్పీడ్‌ అప్ చేయొచ్చు. అదే ‘గ్రీనిఫై’ (Greenify). గూగుల్ ప్లేస్టోర్‌లో Greenify అని సెర్చ్ చేస్తే ఈ యాప్ ప్రత్యక్షమవుతుంది.
Is Your mobile running Slow, use this App for Better performance and battery backup | Greenify: మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా నడుస్తోందా... అయితే ఈ యాప్ ట్రై చేయండి... | Is Your mobile running Slow, use this App for Better performance and battery backup Android, Android Apps, Smart phone Apps, Android Apps for Smart phone,Best Apps for Android mobile, Greenify, Greenify App is Really Useful, Greenify App Rooter, Facebook App download, Whatsapp App Memory, Smartphone RAM usage details, స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ర్యామ్, ఆండ్రాయిడ్ యాప్స్, బెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్, మొబైల్ స్లో అయ్యిందా?, స్మార్ట్ ఫోన్ స్పీడ్ పెంచడం ఎలా?, ఫేస్‌బుక్ లైట్ యాప్, వాట్సప్ యాప్ వివరాలు, వాట్సప్ డౌన్‌లోడ్, స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, గ్రీనిఫై యాప్, గ్రీనిఫి యాప్ రూటర్, స్మార్ట్ ఫోన్ వైరస్
మొబైల్ వాడుతుంటే బ్యాటరీ వేడెక్కితే వైరస్ సోకిందని అనుమానించొచ్చు...

ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్‌ను ఓపెన్ చేస్తే... మీ మొబైల్‌ను రూట్ చేశారా లేదా? తెలియదా? అని అడుగుతుంది. చాలామందికి మొబైల్ రూట్ చేసే అలవాటు ఉండదు కాబట్టి ‘My Device is not Rooted’ అనే ఆప్షన్ ఎంచుకోవాల. పర్మిషన్ గ్రాండ్ చేస్తే... Usage Accessలోకి వెళుతుంది. దానికి పర్మిట్ చేస్తే... యాప్‌లోకి తిరిగి వస్తుంది. అక్కడ ఫినిష్ బటన్ కనిపిస్తుంది. అక్కడ + బటన్ క్లిక్ చేస్తే... మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఎక్కువ ర్యామ్ వాడుతున్న యాప్స్ గుర్తుతో సహా కనిపిస్తాయి. ఏ యాప్స్ అయితే అవసరమో వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వాట్సాప్ మెసేజ్‌లు వస్తుంటాయి కాబట్టి దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్‌బుక్, జీమెయిల్ నోటిఫికేషన్స్ కచ్చితంగా కావాలనుకున్నవారు వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు.
Is Your mobile running Slow, use this App for Better performance and battery backup | Greenify: మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా నడుస్తోందా... అయితే ఈ యాప్ ట్రై చేయండి... | Is Your mobile running Slow, use this App for Better performance and battery backup Android, Android Apps, Smart phone Apps, Android Apps for Smart phone,Best Apps for Android mobile, Greenify, Greenify App is Really Useful, Greenify App Rooter, Facebook App download, Whatsapp App Memory, Smartphone RAM usage details, స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ర్యామ్, ఆండ్రాయిడ్ యాప్స్, బెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్, మొబైల్ స్లో అయ్యిందా?, స్మార్ట్ ఫోన్ స్పీడ్ పెంచడం ఎలా?, ఫేస్‌బుక్ లైట్ యాప్, వాట్సప్ యాప్ వివరాలు, వాట్సప్ డౌన్‌లోడ్, స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, గ్రీనిఫై యాప్, గ్రీనిఫి యాప్ రూటర్, స్మార్ట్ ఫోన్ వైరస్
అనవసరమైన యాప్స్ అధికంగా వాడడం వల్లే మంచి ఫోన్స్ కూడా పాడవుతాయి...

ఆ తర్వాత Z సింబల్‌ను క్లిక్ చేస్తే... బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న యాప్స్ మొత్తం ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతాయి. యాప్స్ క్లోజ్ అయినా ర్యామ్ యూసేజ్ తగ్గి, ఆటోమెటిక్‌గా ఫోన్ వేగం పెరుగుతుంది. అయినా కూడా ఫోన్ స్పీడ్ పెరగకపోతే... అవసరం లేని యాప్స్ తీసివేస్తే బెటర్. భారీగా ర్యామ్ ఉపయోగించే యాప్స్ కంటే Lite యాప్స్ వాడితే ఫోన్‌పై భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఫేస్‌బుక్ ఒరిజినల్ యాప్ ర్యామ్ 300MB దాకా ఉపయోగిస్తుంది. అదే ఫేస్‌బుక్ లైట్ వాడితే అందులో 10 శాతం మాత్రమే ఉపయోగిస్తుంది. చాలా యాప్స్‌కు లైట్ వెర్షన్ కూడా వచ్చాయి. ర్యామ్ తక్కువ సామర్థ్యం ఉన్న మొబైల్స్‌కి ఈ యాప్స్ చాలా బెటర్.
First published:

Tags: Android, Mobile App

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు