IRCTC TikTok Contest: టిక్‌టాక్ యాప్‌లో పాట పాడితే ఐఆర్‌సీటీసీ బహుమతి

IRCTC Holi Contest 2019 | మీ పాటను టిక్‌టాక్ యాప్‌లో రికార్డ్ చేయాలి. మీకు ఆ పాట ఎందుకు ఇష్టమో వివరించాలి. దాంతోపాటు మీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏదో చెప్పాలి.

news18-telugu
Updated: March 21, 2019, 7:00 AM IST
IRCTC TikTok Contest: టిక్‌టాక్ యాప్‌లో పాట పాడితే ఐఆర్‌సీటీసీ బహుమతి
IRCTC TikTok Contest: టిక్‌టాక్ యాప్ ఉందా? పాట పాడితే ఐఆర్‌సీటీసీ బహుమతి
  • Share this:
మీ స్మార్ట్‌ఫోన్‌లో టిక్‌టాక్ యాప్ ఉందా? మీరు వీడియోలు, పాటలు రికార్డ్ చేసి పోస్ట్ చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీలాంటివారికోసమే #HoliwithIRCTC పేరుతో ఐఆర్‌సీటీసీ ఓ కాంటెస్ట్ ప్రకటించింది. మార్చి 21న హోళీ పండుగ. మీరు కూడా హోళీకి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. మీ ఫోన్‌లోని టిక్‌టాక్ యాప్‌లో ఏదైనా బాలీవుడ్ హోళీ పాటకు పెర్ఫామ్ చేసి ప్రైజులు గెలుచుకోవచ్చు.



Loading...
మీ పాటను టిక్‌టాక్ యాప్‌లో రికార్డ్ చేయాలి. మీకు ఆ పాట ఎందుకు ఇష్టమో వివరించాలి. దాంతోపాటు మీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏదో చెప్పాలి. ఆ వీడియోను ఐఆర్‌సీటీసీకి పంపాలి. కంటెస్టెంట్స్ పంపిన వీడియోల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి ప్రైజులు ప్రకటించనుంది ఐఆర్‌సీటీసీ. ఇంకేముంది... మీ ఫోన్‌లో టిక్‌టాక్ యాప్ ఓపెన్ చేసి ఇక మీ టాలెంట్ చూపించండి.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

Realme 3 Flash Sale: రియల్‌మీ 3 మరో ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ మీ దగ్గరున్నాయా? వాటి ఉపయోగాలు ఇవే...

Tax Saving: ఇన్స్యూరెన్స్ పాలసీతో ట్యాక్స్ ఆదా... ఇలా చేయొచ్చు
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...