Jio Cricket Pack: జియో క్రికెట్ ప్యాక్ రూ.251 రీఛార్జ్‌పై ఐపీఎల్ టికెట్లు గెలుచుకునే అవకాశం...

IPL 2019-Jio Cricket Season Data Pack Rs.251 | జియో క్రికెట్ సీజన్ ప్యాక్ రూ.251 రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు వారి ఫేవరెట్ టీమ్ ఎక్స్‌క్లూజీవ్ వాల్‌పేపర్స్, లోగోస్ లభిస్తాయి. MyJio App ఓపెన్ చేసి కూపన్స్ సెక్షన్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 5, 2019, 9:20 AM IST
Jio Cricket Pack: జియో క్రికెట్ ప్యాక్ రూ.251 రీఛార్జ్‌పై ఐపీఎల్ టికెట్లు గెలుచుకునే అవకాశం...
Jio Cricket Pack: జియో క్రికెట్ ప్యాక్ రూ.251 రీఛార్జ్‌పై ఐపీఎల్ టికెట్లు గెలుచుకునే అవకాశం...
news18-telugu
Updated: May 5, 2019, 9:20 AM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL 2019 సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఆ తర్వాత వాల్డ్ కప్ సీజన్ మొదలవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం రిలయెన్స్ జియో ఇటీవల రూ.251 క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ ప్రకటించింది. రూ.251 రీఛార్జ్ చేసుకుంటే 102 జీబీ 4జీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 51 రోజులు. అంటే రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఐపీఎల్ టీ20 మ్యాచ్‌లు చూసేందుకు ఈ డేటా సరిపోతుంది. ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్యాక్ ఇది. రూ.251 ప్లాన్‌లో కేవలం డేటా మాత్రమే లభిస్తుంది. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. రూ.251 రీఛార్జ్ చేసుకున్న వారికి మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.

Read this: Akshaya Tritiya: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

IPL 2019, Jio offer, Reliance Jio cricket season data pack Rs.251, Jio cricket pack Rs.251, Jio cricket plan Rs.251, Jio plan Rs.251 benefits, jio cricket data plan, Jio win IPL match tickets, ఐపీఎల్ 2019, రిలయెన్స్ జియో క్రికెట్ సీజన్ డేటా ప్యాక్, జియో రూ.251 ప్లాన్, జియో రూ.251 ప్యాక్, జియో రూ.251 రీఛార్జ్, జియో క్రికెట్ డేటా ప్లాన్
image: Jio


జియో క్రికెట్ సీజన్ ప్యాక్ రూ.251 రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు వారి ఫేవరెట్ టీమ్ ఎక్స్‌క్లూజీవ్ వాల్‌పేపర్స్, లోగోస్ లభిస్తాయి. MyJio App ఓపెన్ చేసి కూపన్స్ సెక్షన్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు... ఫేవరెట్ టీమ్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం లభిస్తుంది. లక్కీ విన్నర్స్‌కి టీమ్ జెర్సీలు, బ్యాట్స్, క్యాప్స్, ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ గెలుచుకునే అవకాశం దొరుకుతుంది. మ్యాచ్ టాస్ వేసే సమయంలో గ్రౌండ్‌లోకి వెళ్లే ఛాన్స్ కూడా దొరకొచ్చు. జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ కాంటెస్ట్ కూడా జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లైవ్‌లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బహుమతులు గెలుచుకోవచ్చు.



Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్


ఇవి కూడా చదవండి:
Loading...
Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...

SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...

Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

 
First published: May 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...